tag:blogger.com,1999:blog-3367570902693406649.post1700576369097560032..comments2023-12-01T17:28:34.253+05:30Comments on తురుపుముక్క: క్రాస్వర్డు పజిలు సాల్వుము - 29 సమాధానాలు!mmkodihallihttp://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3367570902693406649.post-17207208346476186952010-10-01T05:58:47.788+05:302010-10-01T05:58:47.788+05:30సూర్యనారాయణగారూ మీ కౌంటర్‌కు ధన్యవాదాలు. నత్రజనివా...సూర్యనారాయణగారూ మీ కౌంటర్‌కు ధన్యవాదాలు. నత్రజనివాయువు, ఆక్సిజన్వాయువుల విషయంలో మీరు లేవనెత్తినట్టుగా ఆధారాలు స్పష్టంగా లేవు అని నేను భావించడంలేదు. ఎందుకంటే పూరకులకు నత్రజని, ఆక్సిజన్లు వాయురూపంలో ఉంటుందని తెలియదనుకోను. ఆ _ _ న్ _ _ వు అని తెలిసినప్పుడు ఆక్సిజన్వాయువు అని, న _ _ ని _ _ వు అని తెలిసినప్పుడు నత్రజని వాయువు అని పూరించగలిగే సామర్థ్యం పజిల్ పూరకులకు ఉంటుందనే అనుకుంటున్నాను. కొన్నికొన్ని సందర్భాలలో పూరకులను తికమక పెట్టేందుకు ఆధారాన్ని స్పష్టంగా ఇవ్వకపోవడం కూడా ఒక స్ట్రాటజీ :)(పైన పేర్కొన్న విషయంలో మాత్రం కాదు). ఆ మాటకు వస్తే నిలువు 2. సమాధానం లడాయి తొవ్వ ఈ పదాలను విడివిడిగా తెలంగాణా యాసలో విన్నాను కానీ ఒకే పదబంధంగా ఎక్కడా వినలేదు.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-63704837946560600852010-10-01T05:22:08.355+05:302010-10-01T05:22:08.355+05:3014 addaM - 'nitrogen gas' ani ivvaali. app...14 addaM - 'nitrogen gas' ani ivvaali. appuDE daani samaadhaanam 'natrajani vaayuvu' ani tiragabadi raayocchu. mee clue sariggaa lEdu. alaagE 'oxygen' anE anTaaru daanni 'aaksijanu vaayuvu' ani anaru english lO. adE telugulO cheppaalanTE daanni 'praaNa vaayuvu' ani anTaaru. Ee clue kooDa sariggaa ivvalEduDr.Suryanarayana Vulimirihttps://www.blogger.com/profile/09998355987411316571noreply@blogger.com