tag:blogger.com,1999:blog-3367570902693406649.post2660249203654790423..comments2024-03-28T14:44:13.353+05:30Comments on తురుపుముక్క: కవితాభిషేకం! - 30mmkodihallihttp://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3367570902693406649.post-39987691847768724752010-08-05T08:58:08.581+05:302010-08-05T08:58:08.581+05:30పద్యాలన్నీ బాగున్నాయి సార్. ఇలా ఇక ఇతర బ్లాగులలో క...పద్యాలన్నీ బాగున్నాయి సార్. ఇలా ఇక ఇతర బ్లాగులలో కూడా ఊకదంచుతూ, రాయల స్ఫూర్తితో బ్లాగ్విజయాలను నమోదు చేసుకుంటూ పోతారన్నమాట! కానివ్వండి.

"పదముల మృదుపదములను -పదములను మృదుపదముల" - భేష్!

తెనాలి రామునికి ప్రత్యేకపద్యమా! ఈ ప్రత్యేకాభిమానమెందుకంటారూ? :)

’తెలుగదేలయని యనుకొందువేమో..’ యని ప్రస్తావించింది శ్రీకాకుళాంధ్రదేవుడుగదా, రెండో పద్యం పర్లేదంటారా?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-40075868558717819752010-08-04T11:51:42.691+05:302010-08-04T11:51:42.691+05:30రాయల వారికి మీరు వేసిన ఉత్పలమాలలు బహు సొగసుగా ఉన్న...రాయల వారికి మీరు వేసిన ఉత్పలమాలలు బహు సొగసుగా ఉన్నాయండి.ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-25897310693808758702010-08-04T08:07:31.532+05:302010-08-04T08:07:31.532+05:30అద్భుతమైన ధారతో వ్రాశారు. చాలా బావున్నాయి.అద్భుతమైన ధారతో వ్రాశారు. చాలా బావున్నాయి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com