tag:blogger.com,1999:blog-3367570902693406649.post6036887300614209350..comments2024-03-28T14:44:13.353+05:30Comments on తురుపుముక్క: పుస్తక సమీక్ష - 19 గమనంmmkodihallihttp://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3367570902693406649.post-74248137305915909412010-12-15T20:42:30.210+05:302010-12-15T20:42:30.210+05:30"ఈ సంపుటికి ముందుమాట రాసిన వారు 'ఆకాశంలో ..."ఈ సంపుటికి ముందుమాట రాసిన వారు 'ఆకాశంలో సగం'కథలో రొమాంటిసైజేషన్' తారాస్థాయికి చేరుకుందని, ఉద్యమాలను రొమాంటిసైజ్ చేయడం సమర్థనీయం కాదని అభిప్రాయపడుతున్నారు."<br /><br />పై వాక్యంలో రొమాంటిసైజ్ అనే పదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తోంది. రొమాంటిసైజ్ అనే పదానికి treat as idealized or heroic అనే అర్థం కూడా ఉంది. పీఠిక వ్రాసిన అతని ఉద్దేశం ప్రకారం ఆ కథలో వ్యక్తిపూజ (hero worship) లాంటిది ఎక్కువగా ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను.Anonymousnoreply@blogger.com