tag:blogger.com,1999:blog-3367570902693406649.post6728355088566484557..comments2024-03-28T14:44:13.353+05:30Comments on తురుపుముక్క: కథావిశ్లేషణ పోటీ ఫలితాలు!!!mmkodihallihttp://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3367570902693406649.post-16367562677466459182012-02-24T18:57:33.318+05:302012-02-24T18:57:33.318+05:30వనజ వనమాలి గారికి .
లక్ష్మీమాధవ్ గారికి,
శైలజా మిత...వనజ వనమాలి గారికి .
లక్ష్మీమాధవ్ గారికి,
శైలజా మిత్ర గారికి అభినందనలు .knmurthyhttps://www.blogger.com/profile/02477963202262921542noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-5999753600737320132012-02-22T10:26:37.098+05:302012-02-22T10:26:37.098+05:30పోటీలో విజేతలకు అభినందనలు.పోటీలో విజేతలకు అభినందనలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-76029937662638571402012-02-21T13:20:17.466+05:302012-02-21T13:20:17.466+05:30వనజ వనమాలి గారికి .
లక్ష్మీమాధవ్ గారికి,
శైలజా మిత...వనజ వనమాలి గారికి .
లక్ష్మీమాధవ్ గారికి,
శైలజా మిత్ర గారికి అభినందనలు .రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-82014332115353764822012-02-21T00:48:38.993+05:302012-02-21T00:48:38.993+05:30ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు గానీ, నేను ఎంచుక...ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు గానీ, నేను ఎంచుకున్న కధాకూడా ఇదేనండీ. కానీ, రోజు విశ్లేషణ వ్రాయటానికి కూర్చోవటమ్, మీ బ్లాగ్ కు రావటం - అక్కడ నుంచి మిగిలనవారి విష్లేషణలు, బాపతు కధలు చదవటం తోనే గడువు దాటిపోయింది. విహారి గారు నిర్ణేతలలో ఉన్నారని ముందు చెప్పారు గారు, వారి కధ "బతకనివ్వండి" కూడ నేను విశ్లేషణ కోసం ఎంపికచేసుకున్న కధలలో ఒకటి. :)

ఈ పోటి లో పాల్గొన్న వారికి, విజేతలకు అభినందనలు.
కధా జగత్తు వారు ఇలాంటి పోటిలు మరిన్ని నిర్వహిస్తారని, మరిన్ని మంచి కధలు ప్రచురిస్తారని ఆశిస్తూ...
భవదీయుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-84197911255785675312012-02-20T21:59:32.005+05:302012-02-20T21:59:32.005+05:30వనజా వనమాలిగారికి, లక్ష్మీమాధవ్ గారికి, శైలజా మిత్...వనజా వనమాలిగారికి, లక్ష్మీమాధవ్ గారికి, శైలజా మిత్రగారికి హృదయపూర్వక అభినందనలు.
ఇన్ని మంచి కథలు చదివి, విశ్లేషించే అవకాశం కల్పించిన "కథాజగత్"వారికి ధన్యవాదములు..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-76994582143434552022012-02-20T21:52:10.989+05:302012-02-20T21:52:10.989+05:30Congratulations to all the winners :)Congratulations to all the winners :)Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-90064661775301727822012-02-20T21:06:58.788+05:302012-02-20T21:06:58.788+05:30వనజ వనమాలి గారికి,లక్ష్మీమాధవ్ గారికి,
శైలజా మిత్...వనజ వనమాలి గారికి,లక్ష్మీమాధవ్ గారికి,

శైలజా మిత్ర గారికి విజయాభినందనలు .

ఈ పోటీలో పాల్గొనమని ప్రోత్సహించి,విలువైన
ఇ పుస్తకాన్ని ఇచ్చిన కథాజగత్ వారికి,కినిగె వారికి ధన్యవాదాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-5339860749360134052012-02-20T20:38:53.437+05:302012-02-20T20:38:53.437+05:30"కథా జగత్ .. వారికి.. న్యాయ నిర్ణేతలుగా వ్యవహ..."కథా జగత్ .. వారికి.. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీ విహారి గారికి,కస్తూరి మురళీ కృష్ణ గారికి మనః పూర్వకధన్యవాదములు. దాదాపు రెండు వందల కథలలో పాఠకురాలిగా నేను అడుగుపెట్టడమే నాకు అసలైన బహుమతి. కథా విశ్లేషణలో పాల్గొనడం కూడా.. ఒక సామాన్య పాఠకురాలికి కథలు చదవడం పట్ల అనురక్తి మరియు కథలోని విషయం పట్ల.పాత్రల చిత్రీకరణ పట్లసునిశిత పరిశీలనా..శక్తి తో పాటు.. ఆ పాత్రల స్వభావాన్ని అవగాహన చేసుకుని కథని విశ్లేషించుకుంటే.. మంచి కథ ఏదో మనకి మనకి తెలుస్తుంది అని నా అభిప్రాయం. నేను అలాగే "సామాన్య" గారి "కల్పన" కథని చూసాను. మంచి ఇతి వృత్తం తో పాటు కథా రచయిత కథని అందించడంలో యెంత వరకు కృతకృత్యులయ్యారో అన్నది కథ విజయానికి మూలకారణం అనుకుంటాను.

నా ఈ విశ్లేషణకి బహుమతి రావడం నాకు చాలా ఆనందదాయకం అనే కంటే.. "కల్పన" కథలోని స్త్రీ పాత్రల అంతరంగం,ఆలోచనల,ఆవేదనల ఉదృతిని అర్ధం చేసుకుని ఆ కోణంలో నేను చేసిన విశ్లేషణకి వచ్చిన బహుమతి అని నేను భావించడమైనది. "సామాన్య"..గారు.. మరొకసారి మంచి కథని అందించిన మీకు అభినందనలు. అందరికి ధన్యవాదములు.

కథ జగత్ ని నిర్వహిస్తున్న మురళీ మోహన్ గారికి,కథా విశ్లేషణ కి బహుమతుల్ని అందించి ప్రోత్స హిస్తున్న చావా కిరణ్ కుమార్ గార్కి మనః పూర్వక ధన్యవాదములు. "వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-26635994116161766392012-02-20T20:21:18.486+05:302012-02-20T20:21:18.486+05:30వనజ వనమాలిగారు,లక్ష్మీ మాధవ గారూ, శైలజ మిత్రగారు అ...వనజ వనమాలిగారు,లక్ష్మీ మాధవ గారూ, శైలజ మిత్రగారు అందుకోండి అభినందనలు.
కతజగత్ వారికీ ధన్యవాదాలు.Lakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3367570902693406649.post-4471663934793111322012-02-20T18:32:10.840+05:302012-02-20T18:32:10.840+05:30విజేతలు వనజ వనమాలి గారికి .
లక్ష్మీమాధవ్ గారికి,
...విజేతలు వనజ వనమాలి గారికి .

లక్ష్మీమాధవ్ గారికి,

శైలజా మిత్ర గారికి అభినందనలు .

ఈ పోటీలో పాల్గొనే అవకాశమిచ్చి , 50 రూపాయల విలువజేసే ఇ పుస్తకాన్ని ఇచ్చిన కథాజగత్ వారికి దన్యవాదాలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.com