...

...

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఈ నాయకుడెవరు?


ఈ ఫోటోలో ఉన్న సుప్రసిద్ధ రాజకీయ నాయకుడిని గుర్తించండి.

5, సెప్టెంబర్ 2011, సోమవారం

ఇండియన్ హెర్క్యులస్


వీరిని గుర్తించగలరా? అని నేను ఇచ్చిన ఫోటోలోని వ్యక్తి కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ మరియు ఇండియన్ హెర్క్యులస్ ఇత్యాది బిరుదులను కలిగిన కోడి రామ్మూర్తి నాయుడు గారు. చిలమకూరు విజయమోహన్ గారు వీరిని గుర్తించగలిగారు. వారికి నా అభినందనలు! 

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

వీరెవరో గుర్తించగలరా?


పై ఫోటోలో ఉన్న ప్రముఖ వ్యక్తిని గుర్తించగలరా?

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

బాపు మెచ్చిన కథ!


"వృత్తి రీత్యా అనేక కథలు చదివిన నాకు ఈ కథ ఎంతో ప్రత్యేకంగానూ మిక్కిలి విలక్షణంగానూ (తెలుగులో unique ) అనిపించింది" అని ప్రముఖ చిత్రకారుడు బాపుగారిచే ప్రశంసలందుకున్న ఒక కథను అతి త్వరలో కథాజగత్‌లో అందిస్తున్నాము. ఆ కథ త్వరలో రాబోయే ఈ క్రింది కథల్లో ఒకటి. 


1. ఎవరు బాధ్యులు - ఎం.వెంకటేశ్వరరావు


2. కల కానిది- విలువైనది - కె.వరలక్ష్మి


3. అమ్మ కొడుకు - టి.శ్రీరంగస్వామి


4. పండుగా నీకు జోహార్ - అయ్యగారి శ్రీనివాసరావు


5. ఆవిడగారు - కొఠారి వాణీ చలపతిరావు


6. నువ్వేనేను, నేనే నువ్వు - పులిగడ్డ విశ్వనాథరావు,


7. తోడొకరుండిన అదే భాగ్యము - కలువకొలను సదానంద    

కొత్త రేడియో లీల

ఈ మధ్య  రేడియోల్లోనూ, టీవీల్లోనూ వస్తున్న ఫోన్ - ఇన్ కార్యక్రమాలపై చలపాక ప్రకాష్ గారి వ్యంగ్యాస్త్రం కొత్త రేడియో లీల కథాజగత్‌లో చదవండి.

ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరు?


1, సెప్టెంబర్ 2011, గురువారం

కనుక్కోండి చూద్దాం!కి - సమాధానం!!


కనుక్కోండి చూద్దాం శీర్షికన ఇచ్చిన ఫోటోలో ఉన్నవ్యక్తి భారత మాజీ రాష్ట్రపతి డా.నీలం సంజీవరెడ్డి!