ఆధారాలు:
అడ్డం:
1. నాగార్జున, టబుల హిట్ సినిమా.
3. రమణారెడ్డిగారి ఈ కథ కథాజగత్‌లో దర్శనమిస్తుంది.
5. ఆరుద్ర గుండెలూపిన సత్తిరాజు లక్ష్మీనారాయణ.
7. మాజీ ముఖ్యమంత్రి యింటిపేరులోనున్న రక్తపాయిని.
9. కిమ్మీరపు మొలక!
10. తీపిరోగం!
11. చాప్టర్ 4.5 ఆఫ్ కృష్ణయజుర్వేదం!
14. ఆనతిబెట్టితినని ఆయాస పడవద్దు - రామదాసు కీర్తనని ఈరాగంలో ఆలపించండి.
15. డైరీ తిరగబడింది.
16.పురపాలక సంఘము.
నిలువు:
1. ఈ పజిల్ పూరణకు ఇది అవసరమా?
2. శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా పాట ఈ చిత్రంలోనిది.
4. మెంతిఆకును కూరగా వాడితే ఇది తగ్గుతుంది.
5. చండప్రచండ శిల అభినవ కొక్కొండగారి పేరు చివరి అక్షరాలు కానరావు.
5. చండప్రచండ శిల అభినవ కొక్కొండగారి పేరు చివరి అక్షరాలు కానరావు.
6. రామ లక్ష్మణ భరత శతృఘ్నుల జన్మకు మూలము.
7. నిలువుమా నిలువుమా నీలవేణి అంటున్న అమరశిల్పి!
8. సప్తస్వరాలలో ఏ స్వరమైనా, తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడాన్ని ____ అంటారు.
9. మనువు పుట్టువు, మెచ్చుల పచ్చమ్రుచ్చిలి మొదలైన అచ్చతెనుగు కబ్బములను వ్రాసిన కవిపండితుడు.
12. దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల _ _ _ _ _ ||
13. విధము, క్రమము.
9 కామెంట్‌లు:
అడ్డం
1. నిన్నే పెళ్లాడుతా
10. మధుమేహము
11.ర్యచనది
నిలువు
7. జక్కన
1. నిన్నే పెళ్ళాడతా
3. జుట్టుమామ (మీ కథాజగత్తుకు పోగానే కనబడింది సార్)
5. కొంటెబొమ్మలబాపు
7. జలగ
9.
10.మధుమేహము
11.నమకం *
14.నటభైరవిరాగం *
15.ర్యచనది
16.మునిసిపాలిటి
నిలువు:
1. నిఘంటువు
2. తాతమ్మకల
4. మలబద్ధకము
5.
6. పుత్రకామేష్టియాగం
7. జక్కన
8. గమకం *
9. నారునాగనార్య *
12.మనోరథము *
13.పరిపాటి
* జై గూగులమ్మకూ! :)
సౌమ్య, చదువరి గార్లకు అభినందనలు. చదువరిగారూ ఆ క్లూ ఇవ్వడంలో మతలబు ఆ విధంగా నైనా మిమ్మల్ని కథాజగత్‌వైపు తీసుకెళ్లడమే!:-) ఇంతకీ జుట్టుమామ చదివారా సార్?
కథా జగత్ లోకి ఎలా వెళ్ళాలి? ఎలా కథలు చదవాలో నాకర్థం కాలేదండీ. కాస్త వివరించరూ?
^ కథాజగత్తులోకి అడుగుపెట్టే విధంబెట్టిదనిన ..
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi
ఆహా రంజని గారు మీకు దండిగా ధన్యవాదములు....నా పని సులువు చేసారు. ఇహ అన్ని కథలు చదివేస్తా.
thank you so much!
ఆధారాలు.
అడ్డం
1. నిన్నే పెళ్ళడతా
3. జుట్టు మామ
5. కొంటె బొమ్మల బాపు
7. జలగ
9. నాటిన మొక్క ( మొక్క వరకు కరక్టే, ముందుది తప్పని నా అనుమానం)
10. మధుమేహము
11 నమకం
14. నటభైరవి రాగం
15. ర్యచనది
16. మునిసిపాలిటి
నిలువు
1. నిఘంటువు
2. తాతమ్మకల
4, మలబద్ధకము
5. ----
6. పుత్రకామేష్టీ యాగం
7. జక్కన
8. గమకం
9. నారు నగనార్య
12. మనోరధం
13. పరిపాటి
కొన్ని క్లూలకి నాదీ జై గూగులమ్మే..
ఆధారాలు.
అడ్డం
1. నిన్నే పెళ్ళడతా
3. జుట్టు మామ
5. కొంటె బొమ్మల బాపు
7. జలగ
9. నాటిన మొక్క ( మొక్క వరకు కరక్టే, ముందుది తప్పని నా అనుమానం)
10. మధుమేహము
11 నమకం
14. నటభైరవి రాగం
15. ర్యచనది
16. మునిసిపాలిటి
నిలువు
1. నిఘంటువు
2. తాతమ్మకల
4, మలబద్ధకము
5. ----
6. పుత్రకామేష్టీ యాగం
7. జక్కన
8. గమకం
9. నారు నాగనార్య
12. మనోరధం
13. పరిపాటి
కొన్ని క్లూలకి నాదీ జై గూగులమ్మే.. :)
రంజని గారూ సౌమ్యగారికి మార్గదర్శనం చేసినందుకు ధన్యవాదాలు!
సౌమ్యగారూ అన్ని కథలనూ చదవబోతున్నందుకు ముందస్తు అభినందనలు!
ప్రసీదగారు మీకు కూడా అభినందనలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి