ఆధారాలు :
అడ్డం: 1. బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ ఇంకానా! ఇకపై చెల్లవు అని గర్జించిన వ్యక్తి. (3,6)
6. అజ్ఘలము, కేవడము, భేటకము, డాలు. (2)
7. అరేబియా సముద్రములోని
సంబోధనము కుడి ఎడమలయ్యింది. (2)
9. మధుబాబు డిటెక్టివ్ నవలల హీరో (2)
10. సుత్తి
కొట్టడంలాంటిదేనా ఇది పెట్టడం?
(2)
12. శత్రువులు (4)
13.
అటువైపునుండి
ఆర్డరు (4)
14. బూడిద (3)
16. దౌత్యము, సంధి (5)
17.
కుంచె
- చిత్రాన్ని
లిఖిస్తుంది కదా! (5)
18. పండుగ, ఉత్సవం (3)
20.
ఎంత
నేర్పరి అయితే మాత్రం వెనుదిరగాలా పిల్లా? (4)
23.
శిశువు (4)
25.
లక్షణములోని
సంఖ్య తిరగబడిందోచ్! (2)
26. గొట్టపు బావి (2)
27.
అటునుంచి
బలము లేదా స్థూలత్వము (2)
29.
ఇక్కడ
రోమన్లలాగే ప్రవర్తించాలి. (2)
30.
విజయనగరానికి
చెందిన తెదేపా సీనియర్ నేత (3,
4, 2)
నిలువు :
1. _ _ పొంగిన జీవగడ్డయి పాలు
పాఱిన భాగ్యసీమయి వ్రాలినది యీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా! (2)
2. ఆవులకును ఎడ్లకును
మెడక్రింద వ్రేలాడెడు తోలు, గంగ చేతిలోని డ్రమ్ము
కాదు (4)
3. పర్పెండిక్యులర్ (5)
4. మానసమున తుల్యము (4)
5. ఓడలు వగయిరా నిలుచుండే
ప్రదేశం లేదా చాకలివాళ్ళు బట్టలుతికే చోటు తలకిందలుగా (2)
6. మేఘసందేశం సినిమా
దర్శకుడు (3, 6)
8. మహాభారతములో పదమూడవ
పర్వము, శాంతి పర్వము తరువాతిది (6, 3)
9. కారు లేని షావుకారు (2)
11. అడ్డం 10ని తిరగేస్తే ఒక సినీ నటి (2)
14. గంటలో అరవయ్యో వంతు (3)
15. రంగు రుచి తెలిసిన రమణీయము (3)
19. ఈ పూజ చేయని బడిపంతుళ్ళు అరుదు (3, 2)
21. ఫూంఖ్ సినిమా తెలుగు వర్షన్! (2)
22. బాలచంద్రుడు (4)
23. లిమిట్టు (4)
24. లజ్జ (2)
28. అలా తిరగబడింది (2)
29. ఎగఊపిరివిడుచు, ఒగర్చు (2)
15 కామెంట్‌లు:
అడ్డం:
1.శ్రీ రంగం శ్రీనివాసరావు 6.దాలు 7.రేఅ 9.షాడో 10.నస 12.రిపువులు 13.శాసనము 14.నిటురు 16.రాయబారము 17.చిత్రలేఖిని 18.సంబరం 20.నెరజాణ 23.పసిపాప 25.క్షల 27.లావు 29.రోము
నిలువు:
1.శ్రీలు 2.గంగడోలు 3.నిలువుగీటు 4.సమానము 5.వురే 6.దాసరి నారాయణ రావు 8.అనుశాసనికపర్వము 9.షావు 11.సన 14.నిముసం 15.రుచిరం 19.బడితపూజ 21.రక్ష 22.నెలవంక 23.పరిమితి 24.సిగ్గు 26.రిగ్గు 28.లా అ 29.రొప్పు
అడ్డం:
1.శ్రీ రంగం శ్రీనివాసరావు 6.దాలు 7.రేఅ 9.షాడో 10.నస 12.రిపువులు 13.శాసనము 14.నిటురు 16.రాయబారము 17.చిత్రలేఖిని 18.సంబరం 20.నెరజాణ 23.పసిపాప 25.క్షల 27.లావు 29.రోము
నిలువు:
1.శ్రీలు 2.గంగడోలు 3.నిలువుగీటు 4.సమానము 5.వురే 6.దాసరి నారాయణ రావు 8.అనుశాసనికపర్వము 9.షావు 11.సన 14.నిముసం 15.రుచిరం 19.బడితపూజ 21.రక్ష 22.నెలవంక 23.పరిమితి 24.సిగ్గు 26.రిగ్గు 28.లా అ 29.రొప్పు
సూచనల కోసం గళ్ళపై జరిపినా, నొక్కినా ఏమీ రాట్లేదు...
అడ్డం -
1. శ్రీరంగం శ్రీనివాస రావు; 6. దాలు; 7. రేఅ; 9. షాడో; 10. నస; 12. రిపువులు; 13. మునసశా; 14. నివురు; 16. రాయబారము; 17. చిత్రలేఖిని; 18. సంబరం; 20. ణజారనె; 23. పసిపాప; 25. క్షల; 26. రిగ్గు; 27. వులా; 29. రోము; 30. అశోక గజపతి రాజు.
నిలువు -
1. శ్రీలు; 2. గంగడోలు; 3. నిట్టనిలువు; 4. సమానము; 5. వురే; 6. దాసరి నారాయణ రావు; 8. అనుశాసనిక పర్వము; 9. షావు; 11. సన; 14. నిముసం; 15. రుచిరం; 19. బడితెపూజ; 21. రక్ష; 22. నెలవంక; 23. పరిమితి; 24. సిగ్గు; 28. లాఅ; 29. రోజు.
first time choostunna mee blog.. kaani emi activate leventandi?
aadhaaraalu levu.. click chestunte raavatledu??? :(
అడ్డం:
1. శ్రీరంగం శ్రీనివాసరావు 6. దాలు 7. రేఅ 9. షాడో 10.నస 12. రిసవులు (?) 13. మునసశా 14.నివురు 16.రాయబారము 17. చిత్తరువున 18.సంబరం 20. ణజారనె 23. పసిపాప 25. క్షల 26.రిగ్గు 27.వులా 29.రోము 30. అశోకగజపతి రాజు
నిలువు :
1. శ్రీలు 2. గంగడోలు 3. సమాంతరవు (?) 4. సమానము 5.వురే 6. దాసరి నారాయణ రావు 8. అనుశాసనక పర్వము 9. షావు 11.సన14.నిముసం 15.రుచిరం 19.బడితెపూజ 21.రక్ష 22.నెలవంక 23. పరిమితి 24.సిగ్గు 28.లా 29. రోజు
వేదుల సుభద్ర
అన్నీ నింపాను కానీ 8 నిలువు ఒక గది ఎక్కువ ఉంది( అనుశాసన పర్వము )
అడ్డము: 1) శ్రీరంగం శ్రీనివాసరావు, 6) దాలు, 7) రేఅ (అరే), 9) షాడో, 10) నస, 12) రిపువులు, 13) మునసశా (శాసనము), 14) నివురు, 16) రాయబారము, 17) చిత్రలేఖిని, 18) సంబంరం, 20) ణజారనె (నెరజాణ), 23) పసిపాప, 25) క్షల (లక్ష), 26) రిగ్గు, 27) వులా (లావు), 29) రోము, 30) అశోక గజపతి రాజు.
నిలువు: 1) శ్రీలు, 2) గంగడోలు, 3) నిట్టనిలువు, 4) సమానము, 5) వురే (రేవు), 6) దాసరి నారాయణ రావు, 9) షావు, 11) సన, 14) నిముసం, 15) రిచిరం, 19) బడితపూజ, 21) రక్ష, 22) నెలవంక, 23) పరిమితి, 24) సిగ్గు, 28) లాఆ ( అలా), 29) రోజు.
ఆత్రేయ గారూ,
అది ‘అనుశాసనికపర్వము’
మొదట్లో నాకూ ఈ సమస్య వచ్చింది. అది మీరు ఉపయోగించే సర్వర్ సమస్య. ఐ.ఇ. లో కనిపించదు. క్రోం లో ప్రయత్నించండి.
అత్రేయ గారూ,
గళ్ళన్నీ సరీగ్గానే ఉన్నాయి అనుకుంటా.
నిజమే నాదే పొరపాటు
ధన్యవాదములు శంకరయ్య గారూ మరియు సూర్యలక్ష్మిగారూ
ఓలేటి గారూ!, అనూరాధ గారూ! మీరు ఏ బ్రౌజరు ఉపయోగిస్తున్నారు? ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోం ఈ మూడింటిలో బాగానే పనిచేస్తోంది. ఈ మూడు బ్రౌజర్లలో మీకు బాగా కనిపించకపోతే మీరు java scriptను enable చేయాలి. అప్పటికీ పనిచేయకపోతే latest versionను ఇన్‌స్టాల్ చేసుకోండి.
అనూరాధగారూ మీరు పంపిన సమాధానాలలో అడ్డం 1,6,7,9,10,12,16,17,18,23,25,29 నిలువు1,2,4,5,6,8,9,11,14,15,21,22,23,24,28 కరెక్టుగా వ్రాశారు. మిగిలినవి చెక్ చేసుకోండి.
వేదుల సుభద్ర(ప్రసీద)గారూ అడ్డం 12,17 నిలువు 3,28 తప్పండీ!
భమిడిపాటి సూర్యలక్ష్మిగారూ! అడ్డం 18, నిలువు 19లలో టైపాట్లు దొర్లినట్లున్నాయి. మిగిలినవన్నీ కరెక్టే!
కంది శంకరయ్యగారూ మీరు నూటికి నూరు శాతం కరెక్టుగా వ్రాసి పంపారు. అభినందనలు!
ధన్యవాదాలు.
గతంలో మీ పజిళ్ళు నారికేళపాకంలా ఉండేవి. బుఱ్ఱకు ఎంత పదును పెట్టినా రెండో మూడో మిగిలిపోయేవి.
ఈసారి ఏమిటి ఇంత సులభంగా ఇచ్చారు?
అయ్యొ! రామ! అసలయినది 8) నిలువు : అనుశాసనికపర్వము. రాయడం మరచేపోయాను.కరెంటు పోవడంతో గందరగోళం అయిపోయింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి