ఈసారి పజిల్ కథాజగత్ ఆధారంగా ఇవ్వబడింది. కథాజగత్ వెబ్సైట్ చూస్తే ఈ పజిల్‌ను సులభంగా నింపవచ్చు.
ఆధారాలు:
అడ్డం:
1. ఎ.వి.ఎం.గారి కథానిక(2)
2.
'కారులో షికారు' చేయిస్తున్న రచయిత్రి (2)
3. శశిశ్రీ కథ! (3,2)
5.
సత్యం మందపాటిగారి కథ (2)
6.
కలిసుందాం రా! అంటున్న కథకుడు తడబడ్డాడు.(3)
7.
దేవరకొండవారి కథానిక (3)
8.
నిలువు 8లోని కథను వ్రాసిన వారి ఇనిషియల్
(2)
10.
దీక్షితులవారి కథలో తొలి రెండక్షరాలు (2)
11.
స్వాతీ శ్రీపాద వ్రాసిన కథ (2)
12.
రెండులోకాల కథకుడి ఇంటిపేరు (4)
14.
ఆనందాన్వేషణ చేస్తున్న రచయిత(1)
15.
పొన్నాడ కుమార్ గారి రిజిగ్నేషన్(4)
16.
జాతి వివక్షపై నిడదవోలు మాలతి గారు సంధించిన అస్త్రం (4)
19.
అక్కిరాజు భట్టిప్రోలుగారి కథలో ఒక సున్నా మాయం(2)
20.
కంది శంకరయ్యగారి కథ!(3)
24.
చిన్ని... చిన్ని... ఆశ వ్రాసింది (4)
25. “ఎప్పుడైనా స్కూలుకి
వెళుతూ ‘ఇవ్వాళ
కొంచెం లేటవుతుంది’ అని చెబితే – ‘పిల్లలూ! మీకు జిలేబీ చుట్టలు, నాకు మల్లెపూలు వస్తాయిరోయ్’
అని బ్రాకెట్ బి.ఎ.చమత్కరించేది” ఈ వాక్యాలు ఈ కథలోనివి.(4)
నిలువు:
2. రాంగు సుబ్బారావు రైటరు (2)
3. అరిపిరాల సత్యప్రసాద్ గారి భక్తిరస కథ! (2,5)
4. జగ్నేకీ రాత్ బ్లాగరు వ్రాసిన కథ (3)
5. కిషన్ రావుగారి సుజనత్వము (3)
6. 'వేలాడిన మందారం' జ్వాలాముఖిగారిది. మరి
తంగిరాల చక్రవర్తి గారిది? (3,3)
8. పాకుడురాళ్ళు రచయిత కథాజగత్కు అందించిన కానుక
(3)
9. వూసల రజనీగంగాధర్ వర్తమాన రాజకీయాలపై విసిరిన సెటైర్
(4)
13. అరుణపప్పుగారి
కథ చివరిదాకాలేదు కానీ మొదటి అక్షరం కూడా లోపించింది. దాంతో అర్థం కూడా మారిపోయింది(3)
17. సి.ఎస్.రాజేశ్వరి
వ్రాసిన కథ (2)
18. యండమూరి వీరేంద్రనాథ్
నవల కాదు అడపా చిరంజీవి కథ (4)
21. పాలపిట్ట సంపాదకుని
కథ (2)
22. నిన్నలా... మొన్నలా...
లేదురా! కథకుని ఇంటిపేరు క్రింది నించి పైకి (2)
23. కె.వరలక్ష్మిగారి
కథలోనూ, సహదేవరావుగారి కథలోనూ కామన్‌గా ఉన్నది (2)
1 కామెంట్:
అడ్డము : 1) హమీ, 2) రమ, 3) రాతిలో తేమ, 5) సౌమ్య, 6) రాయ్యజ (రాజయ్య), 7) సకల, 8) ఆర్, 10) నన్ను, 11) ఎర, 12) వేదగిరి, 14) రాం, 15) రాజీనామా, 16) రంగుతోలు, 19) జంధ్య, 20) దత్తత, 24) దిలావర్, 25) ధనలక్ష్మి.
నిలువు: 2) రమ్య, 3) రామా కనవేమిరా, 4) మజ్బూర్, 5) సౌజన్యం, 6) రాలిన మందారం, 8) ఆహిరి, 9) వరదానం, 13) కాంతతో, 17) సంధ్య, 18) అంతర్ముఖం, 21) గది, 22) డ్డివ (వడ్డి), 23) కల.
కామెంట్‌ను పోస్ట్ చేయండి