రుచికరమైన తిండికి మొహం వాచిన మగవాడు తన భార్యకు వంట చేయడం రాక పోతే పడే పాట్లను చిత్రించారు తమ్మెర రాధిక గారు తమ రమ్యమైన భోజనం కథలో. కథాజగత్‌లో ఈ కథను చదివి ఆనందించండి.
మురళీ మోహన్ గారు, కథా జగత్ లో మీరు పోస్ట్ చేసే కొత్త కథలు వరుసలో ఆఖరున చేర్చగలరా? ఇప్పుడు కథల పట్టిక చూస్తుంటే కొత్తగా చేర్చిన కథలేవో తెలియడం కష్టంగా ఉంది.
2 కామెంట్‌లు:
బాగుందండి. contemporaryగానూ ఉంది, ఆలోచింపచేసేవిధంగానూ ఉంది. రచయిత/రచయిత్రికి అభినందనలు.
మురళీ మోహన్ గారు, కథా జగత్ లో మీరు పోస్ట్ చేసే కొత్త కథలు వరుసలో ఆఖరున చేర్చగలరా? ఇప్పుడు కథల పట్టిక చూస్తుంటే కొత్తగా చేర్చిన కథలేవో తెలియడం కష్టంగా ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి