ఏడెనిమిది వాక్యాల్లో ఒక చిన్న కథ వ్రాయవచ్చా? వచ్చని బి.వి.డి.ప్రసాదరావు గారు అంటున్నారు. వారి కథ బొడ్డు కథాజగత్‌లో చదివి ఆ కథ మీకు ఎంత మేర అర్థమయ్యిందో తెలియజేయండి.
కధ మొత్తాన్ని కాకపోయినా కధా నేపధ్యాన్ని పాఠకుడు ఊహించుకునేలా చేయవచ్చు. నిజానికి అది ఊహించుకోగలిగితే మిగతా కధ అవసరంలేదు. ఇందులో ప్రతినిత్యం తాగో, మరోలానో వచ్చి భార్యని హింసించే భర్త, ఆభర్తని కడుపున పుట్టిన పిల్లలకోసం మౌనంగా భరించే భార్య. ఇదే జీవితం మరి.
1 కామెంట్:
కధ మొత్తాన్ని కాకపోయినా కధా నేపధ్యాన్ని పాఠకుడు ఊహించుకునేలా చేయవచ్చు.
నిజానికి అది ఊహించుకోగలిగితే మిగతా కధ అవసరంలేదు. ఇందులో ప్రతినిత్యం తాగో, మరోలానో వచ్చి భార్యని హింసించే భర్త, ఆభర్తని కడుపున పుట్టిన పిల్లలకోసం మౌనంగా భరించే భార్య. ఇదే జీవితం మరి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి