ఇటీవలే(05-07-2012) అఖిల భారతీయ సాహిత్య సమ్మేళన్, భోపాల్ నుండి సంస్కృతీ సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్న కళాప్రపూర్ణ డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారి కలం నుండి జాలువారిన కథానిక సామాన్యుని సమాధి కథాజగత్‌లో చదవండి.
సామాన్యుని సమాధి కథ నేటి సమాజానికి అద్దం పడుతోంది. ఒక వ్యక్తీ విగ్రహానికి కొటి ఖర్చు అంటూ లెక్కలు చెప్పే బడా బాబులు.. విగ్రహం మాములు విగ్రహం అని దాన్ని కొట్టేసిన దొంగ.. బోసి పోయిన విగ్రహం చప్టా నీడలో ఎందోరో తలదాచుకున్న వైనం జీవనాలు వెళ్ళబుచ్చే జనాలు, చావులు వెతుక్కునే అనాథలు తాగుబోతుల అడ్డా చీకటి పనులకి చాటు అందరికి ఉపయోగ పడే పబ్లిక్ స్థావరం అది విగ్రహం ఆవిష్కరణ చేసిన వెంటనే కాకులకీ నెలవుగా మారింది దొంగలకి చేతి వాటంగా మారింది వూరికే వస్తే ఎవరికైనా ఆశే అందినకాడికి దోచుకునే వారే అందరికి అనువైన స్థలమే విగ్రహావిష్కరణం అయిన చోటు. మనుషులతో పాటు కుక్కలు, కాకులు కూడా సహా జీవనం చేసే చోటు సామాన్యుడు ఎలా వుపయోగించుకున్తాడో తెలేపే కథ ఇది. వాస్తవానికి దగ్గరగా వున్న కథ. నేటి సమాజంలోని మనుషుల కథ ఇది.. కథలో సంభాషణ లుండవు చమక్కులుండవు ట్విస్ట్ లుండవు సుదీర్ఘ వాక్యలుండవు. క్లుప్తంగా విశేషార్ధాలతో చదివించేలా వుంది ఈ కథ.
1 కామెంట్:
సామాన్యుని సమాధి కథ నేటి సమాజానికి అద్దం పడుతోంది.
ఒక వ్యక్తీ విగ్రహానికి కొటి ఖర్చు అంటూ లెక్కలు చెప్పే బడా బాబులు..
విగ్రహం మాములు విగ్రహం అని దాన్ని కొట్టేసిన దొంగ..
బోసి పోయిన విగ్రహం చప్టా నీడలో ఎందోరో తలదాచుకున్న వైనం
జీవనాలు వెళ్ళబుచ్చే జనాలు,
చావులు వెతుక్కునే అనాథలు
తాగుబోతుల అడ్డా
చీకటి పనులకి చాటు
అందరికి ఉపయోగ పడే పబ్లిక్ స్థావరం అది
విగ్రహం ఆవిష్కరణ చేసిన వెంటనే
కాకులకీ నెలవుగా మారింది
దొంగలకి చేతి వాటంగా మారింది
వూరికే వస్తే ఎవరికైనా ఆశే
అందినకాడికి దోచుకునే వారే
అందరికి అనువైన స్థలమే విగ్రహావిష్కరణం అయిన చోటు.
మనుషులతో పాటు కుక్కలు, కాకులు కూడా సహా జీవనం చేసే చోటు
సామాన్యుడు ఎలా వుపయోగించుకున్తాడో తెలేపే కథ ఇది.
వాస్తవానికి దగ్గరగా వున్న కథ.
నేటి సమాజంలోని మనుషుల కథ ఇది..
కథలో సంభాషణ లుండవు
చమక్కులుండవు
ట్విస్ట్ లుండవు
సుదీర్ఘ వాక్యలుండవు.
క్లుప్తంగా విశేషార్ధాలతో చదివించేలా వుంది ఈ కథ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి