అంతర్జాల కథావేదిక కథాజగత్‌లో కథకుల సంబంధ బాంధవ్యాలను పరికిస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబం నుండి ఎక్కువగా నలుగురు
రచయితలు [తండ్రి(శ్రీరాగి), కొడుకు(వియోగి), కోడలు(విశాల వియోగి), కూతురు(రమ్య)] కథాజగత్‌లో
స్థానం పదిలపరచుకోగా తరువాతి స్థానాన్ని నంబూరి పరిపూర్ణ(తల్లి), దాసరి శిరీష(కూతురు),
దాసరి అమరేంద్రల(కొడుకు) కుటుంబం దక్కించుకుంది. ఇప్పటివరకూ 13 జంటలు(భార్యాభర్తలు)*
కథాజగత్ రచయితలు కాగా తల్లి-కూతురు, తండ్రి-కూతురు, మామ-అల్లుడు, పిన్ని- అక్క కొడుకుల
కాంబినేషన్ కూడా ఈ కథాజగత్‌లో చూడవచ్చు. మునుముందు ఇంకా ఎక్కువమంది బంధుగణాన్ని కథాజగత్‌లో
చూడబోతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి