"--రామాకనవేమిరా రచయిత--" "--ప్రభాకర్ మందార కథ--" ఊహాచిత్రం ఆవిష్కరణ సభ ఉందని ఫేస్‌బుక్ ద్వారా ఆహ్వానం అందగానే లామకాన్ "--జయంతి పాపారావు కథ--" అయినా "--డి.కె.చదువులబాబు/పంజాల జగన్నాథం కథ--" అంటూ బయలుదేరాను. ఈ ఊహాచిత్రం "--వనజ వనమాలి కథ--" అని తెలుసు అదీకాక ఇది అతని "--ఆదివిష్ణు కథ--" కాబట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదీ కాక సభ తర్వాత "--ఎస్వీ కృష్ణజయంతి కథ--"తో కూడిన "--తమ్మెర రాధిక కథ--" వుంటుందని ఒక "--తాడికొండ కె.శివకుమారశర్మ కథ--". అదీకాక పోతే "--సతీష్ చందర్ కథ--" లేదా కాఫీయో కనీసం "--ఆచంట హైమవతి కథ--" అయినా దక్కుతుందని "--దిలావర్ కథ--". అలా ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే సత్యప్రసాద్ "--భమిడిపాటి గౌరీశంకర్ కథ--" అనే "--కాకాని చక్రపాణి కథ--" లేనివాడు కాదని నాకు తెలుసు కాబట్టి.
"--కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ--" లెహెర్, హెలెన్, జయమాలిని, మమైత్‌ఖాన్ ఇంకా ఎవరెవరో వస్తారని గాభరా పెట్టేశారు. కానీ "--జడా సుబ్బారావు కథ--" కూడాలేదు. సరే అక్కడ "--వింజమూరి అచ్యుతరామయ్య కథ--"లా మిగిలిపోతానేమోనని అనుమానం కలిగి "--అరుణపప్పు కథ--" వుండటం ఇష్టంలేక "--ఒక కన్నీటి చుక్క రచయిత--"కు ఫోన్ చేశాను "--సగ్గు రాజయ్యకథ--" అందామని. కానీ వారి ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. రికార్డింగులో బిజీగా వున్నారు కాబోలు. లామకాన్ దగ్గరకు వెళ్ళగానే అరిపిరాల సత్యప్రసాద్ కనిపించి విష్ చేసి లోపల కూర్చోమని చెప్పారు. "--గుడిపాటి కథ--" "--రామాచంద్రమౌళి కథ--"గా కనిపించింది. "--ఆవంత్స సోమసుందర్ కథ--" ఎవరూ రారని సరిపెట్టుకుని ఓ మూల కుర్చీలో కూర్చున్నాను. తర్వాత కొద్దికొద్దిగా జనం రాసాగారు. అరిపిరాల బోర్ కొట్టకుండా ఒక కథాప్రహేళిక ఇచ్చారు. దానికి "--తేజోమూర్తుల ప్రకాశరావు కథ" ఆలోచిస్తూ కూర్చున్నాను. "--తాడిగిరి పోతరాజు కథ--" అనంతరం సభ మొదలయ్యింది. "--అంజనం రచయిత--" పరిచయవాక్యాలు పలికి "--ధనలక్ష్మి రచయిత--"గారిని, "--నాన్నంటే! రచయిత--"గారిని, కుప్పిలి పద్మగారిని, జి.ఆర్.మహర్షి గారిని వేదిక మీదికి ఆహ్వానించారు. జగన్నాథ శర్మగారు పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని రచయిత తండ్రిగారికి అందించారు. వక్తలు మాట్లాడడం మొదలు పెట్టారు. "--హెచ్చార్కె కథ--" ముంచుకొస్తుందని సభ మధ్యలోనే నిష్క్రమించడానికి ఉపక్రమించాను. హాలు బయటికి రాగానే టేబుల్ పైన ఉన్న పుస్తకాలను చూచి వంద రూపాయలను తీసి ఒక కాపీ కొన్నాను. కౌంటర్‌లో వున్న వ్యక్తి ఇచ్చిన "--గరిశకుర్తి రాజేంద్ర కథ--" జేబులో పెట్టుకుని బయట పడ్డాను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి