కథాజగత్‌లోని కథల జాబితా పరిశీలిస్తుంటే సుమారు డజనుకు పైగా రచయితలు బ్లాగులను నడుపుతున్నట్టు గమనించాను. అంటే బ్లాగర్లలో గణనీయమైన స్థాయిలో కథా రచయితలు ఉన్నారన్నమాట! ఆ రచయితలు వారి తెలుగు బ్లాగులూ ఇవిగో ఇక్కడ -
7. బృహస్పతి[విహారి (రాజేష్)] - వికాసం
8. మంచికంటి వెంకటేశ్వర రెడ్డి - మంచికంటి
9. నాగసూరి వేణుగోపాల్ - SPECTRUM
8. మంచికంటి వెంకటేశ్వర రెడ్డి - మంచికంటి
9. నాగసూరి వేణుగోపాల్ - SPECTRUM
12. కోడీహళ్లి మురళీమోహన్ - తురుపుముక్క
13. జి.యస్.లక్ష్మి - శ్రీలలిత
14. మల్లాది వెంకట కృష్ణమూర్తి - మల్లాది వెంకట కృష్ణమూర్తి బ్లాగ్
13. జి.యస్.లక్ష్మి - శ్రీలలిత
14. మల్లాది వెంకట కృష్ణమూర్తి - మల్లాది వెంకట కృష్ణమూర్తి బ్లాగ్
ఇంకా చాలామంది బ్లాగర్లు కథలు వ్రాస్తున్నారు కానీ వారి చూపు ఎందుకో ఇంకా కథాజగత్పై పడలేదు.
7 కామెంట్లు:
భలే.. ఇదే వివరం కావాల్సి నేను ఒక టపా వ్రాయబోతుంటే వెదకబోయిన తీగ తురుపుముక్కలో తగిలింది. ఇవన్నీ కథల బ్లాగులు కనక వీటన్నింటి సమాహారాన్ని (ఫీడ్స్) నా బ్లాగులో పెడదామని ఆలోచన. మిగిలిన కథకులంతా ఇలాగే పెడితే బాగుంటుందని సూచన.
నా బ్లాగులో కడకంటా వెళ్ళి చూడండి:
http://palakabalapam.blogspot.com
మురళీ మోహన గారూ,
7. విహారి (రాజేష్) - అనుభవాలు..అంతరంగాలు...అన్నీ సరదా పరదాల పదాల పందిరిలో ...
అన్నది సవరించవలసి ఉంది.
7. విహారి (రాజేష్) - వికాసం ఇది అసలు లింకు. హైదరాబాద్ కు చెందిన విహారి (Jonnalagadda Satyanarayana Moorthy) అనే ఆయన సూచన మేరకు, విహారి పేరు వదులుకుని బృహస్పతి గా మారవలసి వచ్చింది. :)
బృహస్పతిగారూ మీ సవరణకు ధన్యవాదాలు!
Thanks..for informing about
WRITERS-BLOGS..
Kalpana Rentala "Toorpu - Padamara" K.N.Malliswari "Jaji Malli"
Sai Brahmanandam Gorti "Vennello"
Srivalli Radhika "Maharnavam"
Bhoomika Satyavathi "maa godavari"
K. Srinivas "Sandarbham"
Kondaveeti Satyavathi "
అనానిమస్సూ, ఖె శ్రీనివాస్ కథకులా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి