...

...

29, జులై 2011, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -46




ఆధారాలు :

అడ్డం: 1. పసిపాపలా నిదురపో బంగారు తల్లిగా అంటూ మనల్ని జోకొడుతున్న ఘంటశాల దానికోసం ఇది చేస్తానంటున్నాడు.  (3,3,3)
6. దేనికోసం చిన్నోడా వెదుకుతున్నావ్? బ్యాగుకోసమేనా? (2)
7. మాతృదేశం సరి అక్షరాలు తీస్తే మీదేం కాదు (2)
9. ఇగురు (2)
10. పావగడలో లభ్యమయ్యే తిండి (2)
12. సినిమాకో, నాటకానికో మార్గ నిర్దేశం చేసేవాడు (4)
13.  'లోపాయకారి' వ్యవహారం కాబట్టే మధ్య అక్షరం మాయమై రివర్సయ్యింది. (4)
14. కృష్ణసారము అంటే పిలక సరిచేస్తావేం? (3)
16. అడ్డం 10 ఉన్న హిమాలయ పర్వతం (5)
17.  మంత్రనటి తరువాయి చిత్రం ఆమె పేరుతో కలగలిసి చెల్లాచెదురయ్యింది (5)
18.  శివుడే లోకేశ్వరుడు కదా? (3)
20.  హనుమంతుడే (4)
23.  బిడియము (4)
25.  వితంతువు చివరి అక్షరం లుప్తం. (2)
26.  రాష్ట్ర గనుల శాఖ మంత్రి ఇంటిపేరు (2)
27.  మొద్దు, స్థాణువు అపసవ్య దిశలో (2)
29.  అడ్డం 9కి వ్యతిరేకం. గ్రామం (2)
30.  తిరుమల రామచంద్రగారి స్వీయ చారిత్రాత్మక కథనం (2, 2, 3, 2)
నిలువు :
1.  నీరు నిలవ ఉంటే పట్టేది అడపా చిరంజీవికి తెలుసు (2)
2.  తర్కశాస్త్రము తెలిసినవాఁడు. (4)
3.  ఎన్.టీ.ఆర్ నటించిన 1953నాటి చిత్రం తలక్రిందలుగా. వెఱ్ఱి వెంగళప్ప, తిక్కశంకరయ్య లాంటిదే (5)
4. తుమ్మల శిరీష్ కుమార్‌గారి బ్లాగు. (4)
5. ఆల్ఫా బీటాల సరసన ఉండేది. (2)
6. ఎడిటోరియల్ బోర్డు మెంబరు (4, 2, 3)
8. టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఒకటి (3, 3, 3)
9.  సిరా (2)
11.  తొడిమ తలక్రిందలుగా. (2)
14.  వికల లో ఉన్నవి (3)
15.  నవాబ్ పటౌడి భార్యామణి శీర్షాసనం వేసింది (3)
19.  ఇప్పుడు నడిచే కల్పము పేరు _ _ _ _ _ కల్పం.  (5)
21.  పైరవిలో ప్రభాకరుడు (2)
22.  అర్జునుడి పేర్లలో ఒకటి కలగాపులగం అయ్యింది. (4)
23.  అషామాషీ వంటిదే (4)
24. పన్నగము ఇది పడుతుందని ఒక అపప్రథ. (2)
28.  మద మాత్సర్యాల తోడిది (2)
29.  పొట్టు (2)


8 కామెంట్‌లు:

ఊకదంపుడు చెప్పారు...

1. పాడుతా తియ్యగా చల్లగా ,పాచి
3.పిచ్చి పుల్లయ్య
6. సంచి , సంపాడకవర్గసభ్యుడు
12. దర్శకుడు
13. రిపాకాలో
28. మోహమ్
30, హంపినుంచీ హరప్పాదాక
21. రవి, 25. విధ
4. చదువరి
10.వడ
11.కాడ
7. మాదే :)
8. దేశంలోదొంగలుపడ్డారు ( 7 అడ్డంతో కలిపి చదువుకుంటే .. అక్షరాలా మా దేశంలో దొంగలు పడ్డారు )
5. గామా
24.పగ
29. ఊక :):):)
19,శ్వేతవరాహ
14. కలవి /కపిల
15. ఏ సిన్మానో చెప్పుదురూ :)
23, ??, అల్లాటప్పా
9.ఇంకు,ఇంకు !!!
2.తార్కికుడు
16.వడలిచల/వడకుచల?
20.సమీరజ?
22.జధయనుం?

mmkodihalli చెప్పారు...

ఊకదంపుడుగారూ మీకు 29/37 మార్కులండోయ్ :-)

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం -
1. పాడుతా తియ్యగా చల్లగా.
6. సంచి.
7. మాదే.
9. ఇంకు.
10. వడ.
12. దర్శకుడు.
13. రికాపాలో.
14. కపిల.
16. వడకుమల.
17. ర్మి---గ (?)
18. విశ్వేశ.
20. సమీరజ.
23. అపత్రప.
25. విధ.
26. ల్లాగ.
27. డుమో.
29. ఊరు.
30. హంపీనుండి హరప్పాదాక.
నిలువు -
1. పాచి.
2. తార్కికుడు.
3. య్యల్లపుచ్చిపి.
4. చదువరి.
5. గామా.
6. సంపాదక వర్గ సభ్యుడు.
8. దేశంలో దొంగలు పడ్డారు.
9. ఇంకు.
11. డకా.
14. కలవి.
15. లర్మిశ.
19. శ్వేతవరాహ.
21. రవి.
22. జధయనుం.
23. అల్లాటప్పా.
24. పగ.
28. మోహం.
29. ఊక.

mmkodihalli చెప్పారు...

శంకరయ్యగారూ! మీరు కనుక్కోలేక పోయిన ఆ ఒక్కటి తప్పిస్తే మిగితావి అన్నీ కరెక్టేనండి.

ఆత్రేయ చెప్పారు...

నిలువు
1 పాచి
2 తార్కికుడు
3 య్య ల్ల పు చ్చి పి
4 చదువరి
5 గామా
6 సంపాదక వర్గ సభ్యుడు
8 దేశంలో దొంగలు పడ్డారు
9 ఇంకు
11 డ కా
14 కలవి
15 ల ర్మి ష
19 శ్వే త వరాహ
21 రవి
23 అల్లాటప్పా
24 పగ
28 మొహం
29 ఊక
అడ్డం
1 పాడుతా తీయగా చల్లగా
6 సంచి
7 మాదే
9 ఇంకు
10 వడ
12 దర్శకుడు
13 రికాపాలో
14 కపిల
18 విశ్వేశ
25 విధ
26 ల్లాగ
27 మోడు
29 హంపి నుంచి హరప్పా దాకా

mmkodihalli చెప్పారు...

ఆత్రేయ గారూ మీరు పంపిన వాటిలో అడ్డం 1, నిలువు 15 సరిచూసుకోండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) పాడుతా తీయగా చల్లగా, 5) సంచి, 7) మాదే, 9) ఇంకు 10) వడ, 12) దర్శకుడు, 13) రికాపాలో , 14) కపిల, 16) వడకుమల. 17)ర్మిచాళమంగ, 18) విశ్వేశ/ష, 20) సమీరజ, 23) అపత్రప, 25)విధ, 26)ల్లాగ (గల్లా), 27) డుమో (మోడు), 29) ఊరు, 30) హంపి నుండి హరప్పా దాక .
నిలువు: 1) పాచి, 2) తార్కికుడు, 3) యల్లపుచ్చిపి (పిచ్చిపుల్లయ), 4) చదువరి, 5) గామా, 6) సంపాదక వర్గ సభ్యుడు, 8) దేశంలో దొంగలు పడ్డారు, 9) ఇంకు, 11) డకా(కాడ), 14) కలవి, 15) లర్మిస/ష, (షర్మిల), 19) శ్వేతవరాహ, 21) రవి, 22) జధయనుం,23) అల్లాటప్పా,24) పగ, 28)మోహం, 29) ఊక.

ఆత్రేయ చెప్పారు...

మీరు చెప్పిన 1 అడ్డం 15 నిలువు సరిగా ఉన్నాయి కదా మాస్టారు