అడ్డం:
1. పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న ఓపెన్ ఎయిర్
థియేటర్ - తెలుగు లలిత కళా తోరణం
4. ఆడ డాన్సర్లూ, మగ డాన్సర్లు - నర్తకీనర్తకులు
6. సాగరతీరంలో పుష్కలంగా
దొరికేది రసికతలో వెదుకు - సికత
8. 'షిర్డీ సాయిబాబా దివ్య చరితం' కూర్పు అస్తవ్యస్తం - చర్డీసాయిబాషిదివ్యరితంబా
9. ఇంకా
నయము చివరలు మాత్రమే తెగిపోయాయి - కానయ
10. అముద్రిత గ్రంథము - ముద్రించని పుస్తకం
11.
కన్నులకు
విందు గొల్పెడిది కనువిందు తరహాలో దిక్సూచి నిర్వచనం - దిక్కులు సూచించెడిది దిక్సూచి
నిలువు :
1. తోక తెగిన తెరవే - తెలంగాణా రచయితల వేది(క)
2. 'చెడు నడత కల్గిన మనిషి' చెల్లాచెదురయ్యాడు - తడునడకషినల్గినిమచె
3. ప్రామాణికమైన తెలుగు గ్రామరు బుక్కు రచయిత పేరును ముందు
కలుపుకుని తల్లక్రిందులయ్యింది - ణంరకవ్యాలబారిసూయన్నచి (చిన్నయసూరి బాల వ్యాకరణం)
4. యద్దనపూడి, మాదిరెడ్డి ఒకప్పుడు యేలినది - నవలాసాహిత్యము/నవలా సామ్రాజ్యము
5. అభాగ్యోపాఖ్యానమును
వ్రాసిన పంతులుగారే శీర్షాసనం వేశారు. మధ్యలో పేరు మాయమైంది - లుతుపం రికూదుకం [కందుకూరి(వీరేశలింగం) పంతులు]
6. పేరు మార్చుకున్న
బినాకా - సిబాకా
7. విదియ చవితుల మధ్య - తదియ
1 కామెంట్:
ఈ సారి కష్టమే అనిపించింది.బుర్ర బ్లంటు అవుతోందనిపిస్తోంది.కాని ఇలాగే యిస్తూవుండండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి