ఆధారాలు :
అడ్డం: 1శంషాబాదులో రాజీవ్‌గాంధీ
పేరున ఉన్నది (5,6)
4. తీవ్ర ఖేదనము (3, 4)
6. మురళికి ఉన్న కొమ్మును
తీసేసి లేని దీర్ఘాన్నిపెడితే ఆడ హంస ప్రత్యక్షమౌతుందా? (3)
8. నందమూరి వారి విశ్వ విఖ్యాతమైన బిరుదు చివరి అక్షరం మధ్యలో
తిష్ట వేసింది (2, 3, 1, 2, 3)
9. అడ్డదిడ్డంగా వినము (3)
10. నలకూబరుడు, కుబేర తనయుడు (4, 3)
11.
వికటకవి
సృష్టి తిలకాష్ట మహిష బంధనము తిరగబడింది. ఆ తిరగబడటంలో నడిమి మూడక్షరాలు
తబ్బిబ్బయ్యాయి. (4,3,4)
నిలువు :
1. పొద్దు పత్రిక ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసేది (4,2,5)
2. శతక వాఙ్మయంలో ఈ మకుటం కలిగిన
పద్యాలు జనబాహూళ్యం పొందినాయి (6, 3, 2)
3. క్రిందినుండి పైకి ప్రాకిన గతి తార్కిక భౌతిక వాదము. గతి
గతితప్పింది (3, 3, 3,
2)
4. పాము. కన్నులతో విను.
కలికాలం : ) (7)
5. 'సాము గట్లు కుచ్చనీ' ముచ్చటలు
పొడిగించవద్దు. (3, 4)
6. అభిప్రాయము, ఉపాయము, అంగీకారము లేదా విధము (3)
7. తారుమారైన తామర (3)
8 కామెంట్లు:
అడ్డం -
1. అంతర్జాతీయ విమానాశ్రయము
4. కటికి దారిద్ర్యము
6. మరాళి
8. విశ్వ విఖ్యాత మ నట సార్వభౌ
9. మువిన
10. లిబ్బిదొర కొడుకు
11. మునధబం షమహి ష్ఠకాలతి
నిలువు -
1. అంతర్జాల కవి సమ్మేళనము
2. విశ్వదాభిరామ వినుర వేమ
3. ముదవా కతిభౌ కర్కితా గతి
4. కన్నుల వినుకలి
5. ముచ్చట్లు సాగనీకు
6. మతము
7. ళినన
నిలువు
1 అంతర్జాల కవి సమ్మేళనం
2 విశ్వదాభిరామ వినుర వేమ
3 తిగ తార్కిక భౌతిక వాదము
4
5 ముచ్చట్లు సాగ నీకు
6 మతము
7 ళి న న
అడ్డము
1 అంతర్జాతీయ విమానాశ్రయము
4
5 మరాళి
8 విశ్వ విఖ్యాత మనటసార్వ భౌ
9 ము వి న
10
11 మునధభం షమహి స్టకాలతి
సరదాగా, క్లుప్తంగా ఉండాలి గాని - ఇలా కఠినంగా ఇస్తే కొంతమంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. గమనించగలరు.
అడ్డము: 1)అంతర్జాతీయ విమానాశ్రయము, 4) కటిక దారిద్రము, 6) విరాళా, 8) విశ్వ విఖ్యాత మ నట సార్వభౌ, 9) మువిన, 10) లిబ్బిదొర పుత్రుడు, 11) మునధబం హిమష ష్టకాలతి.
నిలువు: 1) అంతర్జాల కవి సమ్మేళనము, 2) విశ్వధాభిరామ వినుర వేమ, 3) ముదవా కతిభౌ కర్కితా గతి ,4) కనులవినుకలి, 5) ము..సా..డు, 6) వితము, 7) ళానన,
కంది శంకరయ్యగారూ మీ సమాధానాలు కరెక్ట్ అండీ.
ఆత్రేయగారూ మీరు పంపిన సమాధానాల్లో నిలువు 3, అడ్డం 11 తప్పండీ.
భమిడిపాటి సూర్యలక్ష్మిగారూ అడ్డం 1,8 నిలువు 1,2,3,4 మాత్రం కరెక్టుగా వ్రాశారండీ.
దేవిక గారూ నిజమేనండీ. అంగీకరిస్తున్నా. కానీ నాకు ఇంతకంటే సులువుగా ఆధారాలు ఇవ్వడం రాదు. :)
దేవిక గారూ,
‘మరీ ఇంత సులభంగా ఆధారాలిస్తున్నా రేమిటి?’ అని గతకొన్ని రోజులుగా మురళీ మోహన్ గారిని అడుగుతూ ఉన్నాను. మీరేమో ‘కఠినంగా’ ఉన్నాయంటున్నారు.
మీ రొకసారి వీరి పాత పజిళ్ళను చూడండి తెలుస్తుంది. అధారాలు కఠినంగా ఉండడం అంటే ఏమిటో.
అడ్డం:
1.అంతర్జాతీయ విమానాశ్రయము
4.కడు వదా(ధా?)నకము
6.మరాళి
8.విశ్వ విఖ్యాత మ్ నట సార్వభౌ
9.మువిన
10.లిబ్బిదొర కొడుకు
11.మునధబం షమహి (హిమష?) ష్ట కాలతి
నిలువు:
1.అంతర్జాల కవి సమ్మేశనము
2.విశ్వదా(ధా?)భిరామ వినురవేమ
3.ముదవాకతిభౌకర్కితాగతి
4.కన్నులవినుకలి
5.ముచ్చట్లు సాగనీకు
6.మతము
7.ళినన
శంకరయ్యగారు,
మీకు తేలికగా ఉండొచ్చు. ఎక్కువమంది పాల్గొనలనేదే నా ఉద్దేశం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి