...

...

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అలనాటి పత్రికలు 1


5 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

వినోదిని పత్రిక గురించి చాలా కాలం నుండీ తెలుసును. కానీ ఆపత్రికను ( కనీసం ముఖ పత్రమయినా సరే )చూడడం ఇదే తొలిసారి. మీకు నా ధన్యవాదాలు.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) చెప్పారు...

నాకు చాల ఉద్వేగం గ వుంది ఎప్పుడు వినలేదు. అలాంటిది
మీరు మా అందరి కితెలియనిమంచి చరిత్ర పుటలను చూపించారు.
ఇంకా మీరుమరి కొన్ని గత వైభవ చిహ్నాలు చూపిస్తారని ఆకాంక్షిస్తూ!!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

వినోదిని పేరు ప్రక్కన ఉన్న చిహ్నంలో పైన మన అ ఉందిసరే , క్రింద అరవ అ ఎందుకు ఉందండి?

mmkodihalli చెప్పారు...

మందాకిని గారూ వినోదిని పేరు ప్రక్కన ఉన్న చిహ్నంలో ఉన్నది ఆ పత్రిక ధర. రెండు అణాలు అని తెలుగు,తమిళ, ఇంగ్లీషు భాషల్లో సూచించారు. అరవ అ ఎందుకంటే ఈ పత్రిక మద్రాసు నుండి వెలువడేది కాబట్టి. అప్పట్లో తెలుగు పత్రికలపై తమిళ ప్రభావం కొంత ఉండేదేమో!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఓ ,అణాలా!
ధన్యవాదాలండి