...

...

23, జనవరి 2013, బుధవారం

అనంతపురం సభ విశేషాలు!

పుష్పంతో ఆహ్వానిస్తున్న ఉద్దండం చంద్రశేఖర్.

డా.రాధేయ

వెన్నెల ఆశయాలను వివరిస్తున్న మధురశ్రీ 

సాహితీ విరూపాక్షుడు పుస్తకాన్ని విశ్లేషిస్తున్న సింగమనేని

ఎం.వెంకటేశ్వరరావు పుస్తకం గురించి ప్రసంగిస్తున్న టి.రాజారాం

'ఆ అరగంట చాలు' పై సాత్విక్

కస్తూరి మురళీకృష్ణ  - రైటర్స్ రెస్పాండ్

ఎం.వెంకటేశ్వరరావు - 'ధన్యవాదాలు' 

వెన్నెల అధ్యక్షులు ఉద్దండం

స్థానిక రచయితలు చిలుకూరి దేవపుత్ర,  సింగమనేని నారాయణ

జ్ఞాపికను అందజేస్తున్న డా.అమళ్లదిన్నె వెంకటరమణ ప్రసాద్

సూర్యసాగర్‌తో సాత్విక్

చూశారా మీ కోటలో పాగా వేశా!

కోగటం విజయభాస్కర్ రెడ్డితో ఎం.వి.ఆర్.

పిచ్చాపాటి

వెన్నెల సభ్యులతో గ్రూప్ ఫోటో

3 కామెంట్‌లు:

jeevani చెప్పారు...

చిన్న సవరణ అండీ.. కింద నుంచీ 3వ చిత్రంలో తరిమెల అమరనాథ్ రెడ్డి అన్నారు, నిజానికి ఆయన కోగటం విజయభాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు.

mmkodihalli చెప్పారు...

jeevani గారూ థ్యాంక్స్ అండీ! సవరించాను. ఇంతకూ మీరు సభకు విచ్చేశారా?

jeevani చెప్పారు...

లేదండీ వచ్చుంటే మిమ్మల్ని తప్పక పలకరించేవాడిని కదా :)
జీవని ప్రారంభించాక సాహిత్యం దూరం అయింది. సమయం కేటాయించలేకపోతున్నాను.
సాహితీ మిత్రులు కూడా నన్ను సభలకు పిల్చి నేను పోక విసుగొచ్చి వదిలేసారు.
నిజానికి ఈ సమావేశం ఉన్నట్లు నాకు తెలియదు, మీ టపా చూసే వరకు.