విద్వాన్ విశ్వం శతజయంతి
ఉత్సవాల ప్రారంభ సభ కొంపెల్ల శర్మ గారి తెలుగు రథం ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం త్యాగరాయగానసభలో
జరిగింది. భూమన్ గారు కీలకోపన్యాసం చేశారు. కొంపెల్ల శర్మగారు విద్వాన్ విశ్వం సాహితీ
విశేషాలను సభకు పరిచయం చేశారు. కాదంబరిగారు(విశ్వం గారి కుమార్తె) తమ తండ్రితో గల అనుబంధాన్ని,
జ్ఞాపకాలనూ వివరించారు. ఉభయరాష్ట్రాలలో అనేక ప్రాంతాలలోను, హైదరాబాదులోనూ విశ్వం గారి శతజయంతి సందర్భంగా
అనేక కార్యక్రమాలను నిర్వహించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సభలో నేనూ, త్యాగరాయగానసభ
అధ్యక్షులు కళావెంకటదీక్షితులు కూడా పాల్గొన్నాము.
ఆంధ్రభూమి
నమస్తే తెలంగాణా
ఈనాడు
ప్రజశక్తి
ఈనాడు
ఆంధ్రజ్యోతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి