మునుపటి టపాలో చెప్పినట్లు మా అమ్మాయి చి. ప్రణీత పాల్గొన్న తరతరాల తెలుగు పద్యం అనే కార్యక్రమం భక్తి టీవీలో 26.01.2009 తేదీ రాత్రి 9.30 గంటలకు మరియూ 31.01.2009 శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం ఐయ్యింది. ఆ కార్యక్రమం లోని కొన్ని ఘట్టాలు మీకోసం.
చాలా సంతోషం. పన్నీటి జల్లు కురిసినట్టుంది. చి. ప్రణీతకి అనేకానేక ఆశీస్సులు. ఆయన వ్యాఖ్యానం నాకు అస్సలు నచ్చలేదు. కేవలం వేమన పద్యం అనడం అంతకన్నా నచ్చలేదు.
5 కామెంట్‌లు:
మురళీ,
ప్రణీత పద్యం, శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఆశు పద్యం అద్భుతంగా ఉన్నాయి. ప్రణీతకు నా అభినందనలు.
could u pls send a test mail to jnanakhadga@gmail.com ?
చాలా సంతోషం. పన్నీటి జల్లు కురిసినట్టుంది. చి. ప్రణీతకి అనేకానేక ఆశీస్సులు.
ఆయన వ్యాఖ్యానం నాకు అస్సలు నచ్చలేదు. కేవలం వేమన పద్యం అనడం అంతకన్నా నచ్చలేదు.
దయచేసి వర్డ్ వెరిఫికేషను తీసెయ్యండి.
సిరి సిరి మువ్వ , ఫణి, కొత్త పాళీ గార్లకు కృతజ్ఞతలు. కొత్త పాళీ గారూ మీ ఆజ్ఞను పాటించాను. గమనించండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి