నమస్కారమండి. మీ బ్లాగులో మీరు పెడుతున్న పత్రికలు అలనాటివి చూసి ఈ మెయిల్ రాస్తున్నాను. నేను కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారి సోదరి,తెలుగులో తొలి కధా రచయిత్రి, మొట్టమొదటి స్త్రీల చరిత్రకారిణి, ప్రధమ స్త్రీల సంఘాల వ్యవస్థాపకురాలు అయిన భండారు అచ్చమాంబగారి జీవిత చరిత్ర రాస్తున్నాను. అలనాటి పత్రికలు హిందూసుందరి,తెలుగు జనానా,వివేకవర్ధని,సావిత్రి, లాంటి పత్రికలు చూసాను. అచ్చమాంబకు సంబందించిన సమాచారం కానీ,ఫోటోలు కానీ మీ వద్ద ఉంటే తెలియచేయగలరు. my email ID satyavatikondaveeti@gmail.com
3 కామెంట్లు:
సదారమ
sadarama cinema
నమస్కారమండి.
మీ బ్లాగులో మీరు పెడుతున్న పత్రికలు అలనాటివి చూసి ఈ మెయిల్ రాస్తున్నాను.
నేను కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారి సోదరి,తెలుగులో తొలి కధా రచయిత్రి, మొట్టమొదటి స్త్రీల చరిత్రకారిణి, ప్రధమ స్త్రీల సంఘాల వ్యవస్థాపకురాలు అయిన భండారు అచ్చమాంబగారి జీవిత చరిత్ర రాస్తున్నాను. అలనాటి పత్రికలు హిందూసుందరి,తెలుగు జనానా,వివేకవర్ధని,సావిత్రి, లాంటి పత్రికలు చూసాను.
అచ్చమాంబకు సంబందించిన సమాచారం కానీ,ఫోటోలు కానీ మీ వద్ద ఉంటే తెలియచేయగలరు.
my email ID satyavatikondaveeti@gmail.com
సత్యవతి కొండవీటి
కామెంట్‌ను పోస్ట్ చేయండి