...

...

28, సెప్టెంబర్ 2011, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 50







ఆధారాలు:


అడ్డం:

1. అడవి బాలకి కాదు వంటలక్క. ఈ ఇంటిపేరు కలిగినవారు చాలా మందే ఉన్నారు (4)

3. నిలువు 13లోని వాడే (4)

5. విశాఖ ___ ఆంధ్రుల హక్కు! ఈ నినాదం అప్పట్లో మార్మ్రోగింది (2)

6. కలరవంలో వక్రత (3)

7. అటునుంచి చివర (2)

9.  దీని సంగతి ఊరి సుద్దుల్లోనే వుంది (2)

1 1. పుష్కరాలలో గంగా నది (2)

13. జ్వాలాముఖి + మహాస్వప్న (4, 3)

15. వెనుక నుంచి సెగ పుట్టిందా? (2)

17. జాబిలితో సానుభూతి (2)

18. పారుపత్తెపు బడి (5)

19. ఇది దొరికింది గుర్రాన్ని కొన్నాడట వెనకటికి ఒకడు (2)

20. పాతాళభైరవిలోని కంపు (2)

22. విలుకాడు పెద్దలకు ఇది వదలుతాడు. కనీసం సినిమాల్లో (4, 3)

24. పరమశివుడు గరళం ఇక్కడే ఉంచుకున్నాడు (2)

25. ఇది ఎత్తుకోవడం మా హక్కు అని నిలువు 23 ఎత్తుతున్నారు యాచకులు (2)

26. దయచేయండి (2)

28. కిలాడి బుల్లెమ్మ ధరించిన నాసికాభరణము (3)

30. మీకు అస్సలు కాదు. మందు తోడిది (2)

31. ఆ ఏముంది సింగినాదం ____ (4)

32. కీరా (4)

నిలువు:
1. అగ్రభుక్కు ఆద్యంతాలతో ఱొమ్ము (2)
2. నెలవంకలో హారం కానిది (2)
3. అడ్డం 3లోని వాడే (2)
4. చొక్కా విప్పిన అంగీరస (2)
5. కడుపులో సంపదను దాచుకున్న తిష్యఫలము (4)
8. సుత్తితో జతకలిపితే సి.పి.ఎం, కంకితో జతకలిపితే సి.పి.ఐ (4)
9. ఊరుకున్న శంఖాన్ని __ చెడగొట్టినట్లు అని సామెత. (2)
10. మల్లెపూలు వెదజల్లేది సుధ గంప మధ్యన నారికేళం లో వెతకండి (3, 4)
11. కుసుమాంగుల కూటమి (4, 3)
12. తలలేని వరాలు (2)
14. ఎటునుండి ఐనా మన్మథుడే (5)
16. వగకాడా దివిటీ పట్టుకో (3)
17. లిస్టు (3)
19. తోచిన విషయాల గురించి తోచిన విధంగా చెప్పే బ్లాగు (4)
21. బంతికే రావద్దంటే ____ తెమ్మన్నట్లు (4)
22.  నగరంలో భూషణం. (2)
23. అడ్డం 25 ఎత్తుకోవడం మా హక్కు అని ఇది ఎత్తుతున్నారు యాచకులు (2)
27. జీవనాడి నావ మునిగిపోయి బోల్తా కొట్టింది (2)
28. తలపుచ్చె (2)
29. నేలను క్రిందనుండి చెక్కి (అ.క్రి.) (2)
30. __ చేసావే నాగ చైతన్య హీరోగా వచ్చిన ఒక సినిమా (2)


10 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

అడ్డం
౧ అడబాల
౨ హరహర
౫ ఉక్కు
౬ వంకర
౭ సకొ
౯ ఊసు
౧౧ పురా
౧౫ కకా
౧౭ జాలి
౧౯ నాడా
౨౨ నమస్కార బాణం
౨౪ గళం
౨౫ ముష్టి
౨౮ బులాకి
౩౧ జీలకర్ర
౩౨ దోసకాయ
నిలువు
1 అక్కు
౨ లవం
౩ హర
౪ రస
౯ ఊది
౧౧ పుష్పబాలాగణం
౧౨ రాలు
౧౭ జాబితా
౫ ఉసిరిక
౮ కొడవలి
౧౦ సుగంధ పరిమళం
౨౨ నగ
౧౬ కాగడా
౨౭ డిజీ
౨౧ విస్తరాకు
౨౯ కిదో
౩౦ మాయ
౨౮ బుర్ర

జ్యోతి చెప్పారు...

అడ్డం:1అడబాల,5ఉక్కు,6వంకర,7నకొ,9 ఊసు, 11 పురా 13 దిగంబరకవులు, 15 కకా 17 జాలి 19 నాడా 20 తావి ? 22 నమస్కారబాణము 24 గళం 25 ముష్టి 26 రండి 28 పుడక 30 మాకు 31 జీలకర్ర 32 దోసకాయ

నిలువు :2 లవం,5 ఉసిరిక ,8 కొడవలి,9 ఊది, 10 సుగంధపరిమళం 12 రాలు 16 కాగడా 17 జాబితా 22 నగ 23 ముష్టి 27 డిజీ 28 పుర్ర 29 కదో 30 మాయ

అడ్డం 3 కి ఆధారం నిలువు 13 అని ఇచ్చారు, కానీ 13 నిలువు లేదు.

mmkodihalli చెప్పారు...

ఆత్రేయగారూ మీ సమాధానాలలో అడ్డం 3,నిలువు 3,11 మాత్రం తప్పండి.

mmkodihalli చెప్పారు...

మహేక్ గారూ మీ సమాధానాలలో అడ్డం 7,నిలువు 28,29 తప్పులండీ. అడ్డం 3కు ఇచ్చిన ఆధారంలో పొరబాటు దొర్లింది. ఇప్పుడు సరిచేశాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) అడబాల, 3) వలదొర, 5) ఉక్కు,6) వంకర, 7) సకొ, 9) ఊసు, 11) పురా, 13) దిగంబర కవులు, 15) కకా, 17) జాలి, 18).......... 19) నాడా, 20) తావి, 22) నమస్కార బాణము, 24) గళం, 25) ముష్టి, 26) రండి, 28) బులాకి, 30) మాయ, 31) జీలకర్ర, 32) దోసకాయ.
నిలువు: 1) అక్కు, 2) లవం, 3) వర, 4) రస, 5) ఉసిరిక, 8) కొడవలి, 9) ఊది, 10) సుగంధ పరిమళం, 11) పువుబోడి గణము, 14) రణరణ (ర), 16) కాగాడా, 17) జాబితా, 19) నాగస్వరం, 21) విస్తరాకు, 22) నగ, 23) ముష్టి, 27) డిజీ, 28) బుర్ర, 29) దోకి, 30) మాయ

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ అడ్డం3, నిలువు14 తప్పుగా ఊహించారండీ. మిగిలినవన్నీ కరెక్టే.

జ్యోతి చెప్పారు...

అడ్డం:7.సకొ 28.బులాకి
నిలువు:4.రస 28.బుర్ర 29.దోకి

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం ...
1. అడబాల; 3. మాకుమార; 5. ఉక్కు; 6. వంకర; 7. సకొ; 9 ఊసు; 11. పురా; 13. దిగంబరకవులు; 15. కకా; 17. జాలి; 18. పలుకుబడి; 19. నాడా; 20. తావి; 22. నమస్కారబాణము; 24. గళం; 25. ముష్టి; 26. రండి; 28. బులాకి; 30. మాకు; 31. జీలకర్ర(ఱ్ఱ); 32. దోసకాయ.
నిలువు ...
1. అక్కు; 2. లవం; 3. మార; 4. రస; 5. ఉసిరిక; 8. కొడవలి; 9. ఊది; 10. సుగంధపరిమళం; 11. పువుబోడిగణము; 12. రాలు; 14. రమాకుమార; 16. కాగడా; 17. జాబితా; 21. విస్తరాకు; 22. నగ; 23. ముష్టి; 27. డిజీ; 28.బుర్ర(ఱ్ఱ); 29. కిదో; 30. మాయ.

ఫణి పేరి చెప్పారు...

అడ్డం:- 1. అడబాల; 3.మనోహర; 5.ఉక్కు; 6.వంకర; 7.సకో; 9.ఊసు; 11.పురా; 13.దిగంబరకవులు; 15.కకా; 17.జాలి; 18.పలుకుబడి; 19.నాడా; 20.తావి; 22.నమస్కారబాణము; 24.గళం; 25.ముష్ఠి; 26.రండి; 28.బులాకి; 30.మాకు; 31.జీలకర్ర; 32.దోసకాయ

నిలువు:- 1.అప్పు; 2.లవం; 3.మర; 4.రస; 5.ఉసిరిక; 8.కొడవలి; 9.ఊది; 10.సుగంధపరిమళం; 11.పువుబోడిగణము; 12.రాలు; 14.రమాకుమార; 16.కాగడా; 17.జాబితా; 19.నాగస్వరం; 21.విస్తరాకు; 22.నగ; 23.ముష్ఠి; 27.డిజీ; 28.బుర్ర; 29.దోకి; 30.మాయ.

కంది శంకరయ్య చెప్పారు...

19 నిలువు - నాగస్వరం;
టైపు చేయడం మరిచానండోయ్ ...