ప్రముఖ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారికి ఇటీవల కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. ఈ రోజు సాక్షి సాహిత్యం పేజీలో వచ్చిన వ్యాఖ్య ఇక్కడ చదవండి.
పైన పేర్కొన్న అంతర్జాతీయ ప్రమాణాలను అవలీలగా అతిక్రమించిన కళాఖాండాలలో ఒకటి కథాజగత్‌లో ప్రకటించడం మా అదృష్టం.
1 కామెంట్:
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంతున్న గౌరవనీయులైన శుబ్బరామయ్యగారికి నా శుభాకంక్షలు . కథాజగత్లొ ఆయన కధను చదవటానికి నొచుకొవటం నా అద్రుష్టం.కొరిక కథావస్తువు ఎంతొ సహజంగానూ ఆ కాలం లొని పరిస్తితులకి అద్దం పట్టెదిగానూ ఉంది.చదువరులని ఉత్కంఠతొ చదివించె విధంగా ఉంది. కథ ఒక సినిమాలా కళ్ళ ముందు కదలాడె విధంగా వ్రాసిన రచయితకు జొహార్లు అర్పించక తప్పదు.ఆయనచె స్రుష్టింపబడ్డ మిగతా కథలను కూదా చదవాలని ఉత్కంఠగా ఉంది. కొరిక కథను మాకు చదవటానికి అనుకూలతను కల్పించిన క్. మురళిమొహన్ గారికి కూడా మా క్రుతజ్ఞతలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి