తనను తాను ఆధునిక సాహిత్య దిక్సూచిగా అభివర్ణించుకున్న ఈ పత్రిక కాకినాడనుండి 1969 - 70 లమధ్యకాలంలో వెలువడింది. ప్రముఖ కవి ఆవంత్స సోమసుందర్ ఈ పత్రికకు సంపాదకులు. శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి,కుందుర్తి, కాళోజీ, నారాయణరెడ్డి, దాశరథి, పురిపండా అప్పలస్వామి, సంజీవదేవ్, వేగుంట మోహన ప్రసాద్, టంకశాల అశోక్, శశికాంత్ శాతకర్ణి, బలివాడ కాంతారావు వంటి హేమాహేమీలైనవారి రచనలు ఈ పత్రికలో కనిపించేవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి