ఈ పజిల్‌ను నింపి పంపిన వారిలో కంది శంకరయ్యగారు అన్నీ సరిగ్గా పూరించగలిగారు.
చదువరిగారు వదిలివేసిన రెండు మినహా అన్నీ కరెక్టుగా ఉన్నాయి.
వినోద్ కుమార్‌గారు నిలువు 25 మాత్రం కనుక్కోలేకపోయారు. నిలువు 10లో ఒక దీర్ఘం ఎక్కువపడింది. టైపాటు కావచ్చు.
ఆదిత్య గారి పూరణల్లో అడ్డం 24లో నా బదులు వా పడింది. అదీ టైపాటు కావచ్చు.
ఇక ఫణి, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లు బహుళపంచమి జ్యోత్స్నను కనుక్కోలేకపోయారు :)
అందరికీ అభినందనలు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి