అడ్డం:
1. ఇంటిపన్నులోని మెటలు (4)
3. జాగృతి (4)
5. జింక (2)
6. అన్నాదురై స్థాపించిన పార్టీ పేరులోని తొలి పదం (3)
7. వెనుకకు వాలి సుగ్రీవాగ్రజుని కనుడు (2)
9. అవధానములో మొర్మరాలు :) (2)
1 1. రెండు ఇంగ్లీషు అక్షరాలతో పొట్టేలు (2)
13. మువ్వన్నెల జెండా (3, 4)
15. అటు తిరిగిన ద్రౌపది (2)
17. మరణము (2)
18. సవతి కలిగిన ఒయ్యారిభామ (5)
19. తుదలేని చెట్టు (2)
20. ఆవులేని వెన్నెల వార్ధక్యమా? (2)
22. డైరీ రాయమని గ్రాంథికంలో చెప్పండి (3, 4)
24. తగినవారము కాము. (2)
25. ఒళ్లు తిరిగింది (2)
26. అయ్యవారి చేతిలో వుండేది, బెత్తమే! (2)
28. గవేధుక (3)
30. ఓడ దాటే దాక ఓడమల్లయ్య పాపం ఓడ దాటాక ఈ మల్లయ్య అయ్యాడు (2)
31. ఇదోరకం తేనె (4)
32. నిలువుమా నిలువుమా ____ నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ (4)
నిలువు:
1. దీనికి తగ్గ బొంత క్రింది నుండి పైకి (2)
2. సముద్రములో సీలు (2)
3. మోకాల్లో ఈ నరం పట్టిందన్నట్టు ఒక జాతీయం (2)
4. కొడవలిలో రెండో సగం కంపము (2)
5. వాసిరెడ్డి సీతాదేవి నవల అదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది (4)
8. అక్షరానికి సంబంధించి దాశరథి రంగాచార్య, కళకు సంబంధించి కొంగర జగ్గయ్య (4)
9. భూమి, ఉసరిక లేదా తల్లి (2)
10. శ్రీశ్రీ, ఆరుద్రల కాలాన్ని ఇలా వర్గీకరించవచ్చు (5,2)
11. శూద్రుల గుంపు. బహుళజాతి కూటమి కాదు (4,3)
12. తలక్రిందలైన గంటు (2)
14. బంగారం తయారు చేయడం ఎలా? ఈ విద్య తెలిస్తే చాలు (5)
16. నికృష్ట జన్మమిది లక్కను గాలించాలి (3)
17. పశువు, అడ్డం 5ను సాగదీస్తే సరి (3)
19. అహింస (4)
21. రాబడి (4)
22. దస్తూరి (2)
23. కార్యక్రమం క్రమం తప్పి బోల్తా కొట్టింది. (2)
27. పుష్కలము పల్టీ వేసింది (2)
28. గోతాము (2)
29. డబ్బు (2)
30. రమణగోగులను నిర్మాతగా మార్చిన చిత్రం (2)
8 కామెంట్‌లు:
అడ్డము :- ౧. తగరము, ౩.మెలకువ, ౫.మృగం, ౬.ద్రవిడ, ౭.లివా, ౧౧. గోటు, ౧౩. త్రివర్ణ పతాకము, ౧౫.ష్ణకృ , ౧౭.మృతి, ౨౦.ముది , ౩౦.బోడి, ౩౨.నీలవేణి
నిలువు:- ౧.తగం, ౨.ముద్ర, ౩.మెడ, ౪.వలి, ౫.మృగతృష్ణ, ౮.వాచస్పతి, ౧౨.టుగం, ౧౪. పసరువేది, ౧౭.మృగము, ౨౧.దిగుబడి, ౨౯.మనీ, ౩౦.బోణి
మందాకిని గారూ! మీరు పంపిన సమాధానాల్లో అడ్డం 11 తప్పండీ. నిలువు 14 కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు.
అడ్డము:-౯.ధాన, ౧౮.విలాసవతి, ౨౨.రాయుము దినచర్య , ౨౪.తగం, ౨౮.గోధుమ
నిలువు:-౯.ధాత్రి, ౧౦.నవకవితాయుగం, ౧౪.పరుసవేది, ౨౨.రాత, ౨౩.కార్య, ౨౮.గోతం, ౨౯.మనీ
మందాకిని గారూ! మీ రెండవ విడత సమాధానాల్లో 28 నిలువు ఒకటి తప్పండి. 22 అడ్డం 22 నిలువు నేను అనుకున్నదానికి మీ సమాధానాలు కొంచెం వేరేగా ఉంది. వాటిని సరైన వాటిగానే పరిగణిస్తున్నాను :)
మురళీమోహన్ గారు,
రాత (వ్రాత) గోతం (గోనె )అంతేనా అండీ. ఏదో తేనె అంటున్నారు. నాకు తెలీటం లేదు.
అడ్డం -
1. తగరము; 3. మెలకువ; 5. మృగం; 6. ద్రవిడ; 7. లివా; 9. ధాన; 11. ఏడి; 13. త్రివర్ణపతాకము; 15. ష్ణకృ; 17. మృతి; 18. విలాసవతి; 19. భూజ; 20. ముది; 22. వ్రాయుము దినచర్య; 24. తగం; 25. యంకా; 26. యష్టి; 28. గోధుమ; 30. బోడి; 31. పుట్టతేనె; 32. నీలవేణి.
నిలువు -
1. తగం; 2. ముద్ర; 3. మెడ; 4. వలి; 5. మృగతృష్ణ; 8. వాచస్పతి; 9. ధాత్రి; 10. నవకవితాయుగం; 11. ఏకజాతి సం(ని)చయం; 12. డిము; 14. పరుసవేది; 16. కృమిజ; 17. మృగము; 19. భూతదయ; 21. దిగుబడి; 22. వ్రాత; 23. ర్యకా; 27. ష్టిపు; 28. గోనె; 29. మనీ; 30. మనీ.
అడ్డము: 1) తగరము, 3) మెలకువ, 5) మృగం, 6) ద్రవిడ, 7) లివా, 9) ధాన, 11) ఏడి, 13) త్రివర్ణ పతాకము, 15) ష్ణకృ, 17) మృతి, 18) విలాసవతి, 19) భూజ, 20) ముది, 22) వ్రాయుడు దినచర్య, 24) తగం, 25) యంకా, 26) యష్టి, 28) గోధుమ, 30) బోడి, 31) పుట్టతెనె, 32) నీలవేణి.
నిలువు: 1) తగం, 2) ముద్ర, 3) మెడ, 4) వలి, 5) మృగతృష్ణ, 8) వాచస్పతి, 9) ధాత్రి, 10) నవకవితా యుగం, 11) ఏకజాతి సంచయం, 12) డిము, 14) పరుసవేది, 16) కృమిజ, 17) మృగము, 19) భూతదయ, 21) దిగుబడి, 22) వ్రాత, 23) ర్యకా, 27) ష్టిపు, 28) గోనె, 29) మనీ, 30) బోణి.
మందాకిని గారూ! అంతే నండీ.
కంది శంకరయ్యగారూ, భమిడిపాటి సూర్యలక్ష్మిగారూ మీ సమాధానాలు 100% కరెక్ట్. అభినందనలు అందుకోండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి