...

...

30, అక్టోబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 55



ఆధారాలు:

అడ్డం:
1. విక్రం అనుష్కలు నటించిన చిత్రం (2)

2. కర్రవలె సాగిలపడి చేయు ప్రణామము (3,5)

7. కేకరములు మధ్యలో ఒక చేయి తొలగించినా మరో చేయి ఉంటుంది. (2)

8. బిచాణా ఎత్తి వేయడానికి మూటతోపాటుగా సర్దుకోవాల్సింది తిరగబడింది (2)

9. పూతరేకులలో లేపనము (2)

10. వనస్థలిపురములో మృగము వెనుదిరిగి కుచించుకుపోయింది. (3)

11. యింటిపేరులో మాలిన్యాన్ని కలిగివున్న తత్వవేత్త (2, 4)

13. కృష్ణమూర్తికి ఇష్టమైన గుంటూరు జిల్లాలోని పట్టణంలో మొదట దీర్ఘంలోపించింది (3)

15. నిలకడలేని స్త్రీ కనుకనే అటూఇటూ తిరిగింది (3)

17. అపసవ్య దిశలో అనుపాలన (3)

18. మండలానికి అధిపతి మార్తాండుడే! (2,4)    

20. అటు నుండి పక్షాంతము (3) 

21. సైన్యము పరిదిలో లేనిది (2)       

22. అనారోగ్యము (2)

24. అడ్డం 1కి సహచరి (2)

25. రారాజు రతిరాజు రాజరాజు కూడిన ఆయుర్వేద ఔషధి (8)

26. గూటియలులో వృక్షాశ్రయి (2)

నిలువు:
1. నరేష్, పూర్ణిమ, ప్రదీప్, తులసిలతో జంధ్యాల ఆడించిన ఆట (3, 4)
2. ఏడాది (2)
3. తెడ్డు మెత్తనిది కాదు (2, 3)
4. అడవి, ఆకాశ, కాగడా, కొండ, గుండు, చెండు, నిత్తె, బొండు, బొడ్డు ఇత్యాది పదాలతో జతగూడే పుష్పము (2)
5. కుంభకోణం (2)
6. అడ్డం 1కి తాత (3)
7. రాముడుండాడు రాజ్జిముండాది నవలాకారుడు (5)
9. పూరణము, నింపు (2)
11. హైదరాబాదు శివారులోని ఒక గ్రామపంచాయతీ. జిల్లెళ్లమూడిని  తలపిస్తుంది. J (5)
12. దేవులపల్లి కృష్ణశాస్త్రి  రచించిన ప్రముఖ కావ్యసంపుటి (5)
14. అబలా సచ్చరిత్ర రత్నమాలా గ్రంథకర్త్రి (3, 4) 
16. సూర్యదేవాలయం ఉన్న ఒకానొక పర్యాటక ప్రదేశం  (5)
18. శనీశ్వరుడు (2)
19. తెలుగులో మొట్టమొదటి పూర్తి రంగుల చిత్రం చివర కొంచెం తడబడింది (4)
21. కాపలా (3)
22. టి.వి. యాంకర్. రాజీవ్ కనకాల భార్య (2)
23. తలక్రిందలైన రుమాలు (2)
     24. తరంగిణిలో కన్నడ చిలుక ఎగిరిపోయింది (2)


2 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

నిలువు :- నాలుగు స్తంభాలాట, సాలు, గట్టితెడ్డు, మల్లె, స్కాము, ముత్తాత, కేశవరెడ్డి, పూర్తి, జిల్లె...., కృష్ణపక్షము,
అరసవిల్లి, శని , పహరా,సుమ, దస్తీ, తరం,

అడ్డం :- నాన్న, సాష్టాంగనమస్కారము, కేలు, ముల్లె, పూత, వనస్తం, జిడ్డు కృష్ణమూర్తి, రెపల్లె, పతిత,పని, సుస్తీ, తల్లి , గూబ

మురళీమోహన్ గారు, టైము ఉండగా తొందరపడి కొన్ని పంపించటం ఎందుకు అనుకుంటారేమో, మిగతావి ఎలాగూ తెలీదు. అందుకే :-)
గిణి కాదు, గిళి (కన్నడ చిలుక)

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) నాన్న, 2) సాష్టంగ నమస్కారము, 7) కేలు, 8) ల్లెము, 9) పూత, 10) స్థంలివ, 11) జిడ్డు కృష్ణమూర్తి, 13) రెపల్లె, 15) లచప, 17) క్షణర, 18) సౌర మండలము, 20) సమాఅ, 21) పరి, 22) సుస్తీ, 24) తల్లి, 25) రాజ మదన కుమారం, 26) గూబ.

నిలువు: 1) నాలుగు స్థంభాలాట, 2) సాలు, 3) గట్టితెడ్డు, 4) మల్లె,5) స్కాము 6) ముత్తాత, 7) కేశవరెడ్డి, 9) పూర్తి, 11) జిల్లెలమండ, 12) కృష్ణపక్షము, 14) భండారు అచ్చమాంబ, 16) అరసవల్లి, 18) సౌరి, 19) లవశకు, 21) పహరా, 22) సుమ, 23) స్తీద, 24) తరం.