...

...

6, డిసెంబర్ 2012, గురువారం

వదరుబోతు

పానుగంటివారి సాక్షి వ్యాసాలకు ధీటుగా అనంతపురం ప్రాంతం నుండి 1917 ప్రాంతంలో వెలువడిన వదరుబోతు వ్యాసాలలో మచ్చుకు ఒకటి ఇక్కడ చదవండి.









5 కామెంట్‌లు:

mmkodihalli చెప్పారు...

ఈ వ్యాసాన్ని వ్రాసినదెవరో ఊహించగలరా?

రవి చెప్పారు...

పప్పూరి రామాచార్యుల వారి ఈ వ్యాసాల కోసం చాలారోజుల నుండి వెతుకుతున్నాను. మీకు ఎక్కడ దొరికింది?

buddhamurali చెప్పారు...

ఈ వ్యాసాలు మొత్తం చదవలలంటే ? అవకాశం ఉందా ?వివరాలు చెప్పండి

VSTSayee చెప్పారు...


మంచి పుస్తకాలను ఈరకంగా ఉదాహరించటం బాగుంది.

నమస్తే,
శాయి.

P.S. ఇంటర్నెట్‍లో దొరికే అత్యధికశాతం స్కాన్‍ పుస్తకాలకు నెలవు DLI.

mmkodihalli చెప్పారు...

రవిగారూ, బుద్ధా మురళిగారూ వదరుబోతు 22 వ్యాసాల సంకలనం DLIలో దొరుకుతుందండి.

అయితే ఈ 22 వ్యాసాలను వ్రాసింది చాలామంది భావిస్తున్నట్లుగా పప్పూరు రామాచార్యులు ఒక్కరే కాదు. ఆయనతో పాటు మరో ఇద్దరు ప్రముఖులు [వారి పేర్లు ప్రస్తుతానికి సస్పెన్స్ :)] మొత్తం ముగ్గురు ఈ వదరుబోతు వ్యాసాలను వ్రాశారు.

శాయిగారూ ధన్యవాదాలండీ.