...

...

18, జనవరి 2014, శనివారం

వివిన మూర్తి కథ!

ప్రేరణ ఏదైనా ఫలితమేదైనా..మంచి పని మంచి పనే ......చెడ్డ పని చెడ్డ పనే.. అంటున్నారు వివిన మూర్తిగారు తమ క్రియ కథలో! ఆ కథను కథాజగత్‌లో చదవండి.

17, జనవరి 2014, శుక్రవారం

గాలిదోషం!


“గోమూత్రం, నిమ్మకాయ రసం, రుద్రజడాకు పసరు కలిపి దానిని తేనెతో రంగరించి పుచ్చుకోమన్నావు కాదు. ఇంకా నయం. మా నాన్నగారు దగ్గరుంటే, నీ మాటలు నమ్మి లేఖసిస్ 200 మూడు మాత్రలు వేసేసి తన హొమోపతీ మందు తడాఖా చూపించేసేవారు. ”
---------------------------------------------------------------
---------------------------------------------------------------
---------------------------------------------------------------
 “బావుంది, మీ వరస. మీ ఆటలు ఇక నా దగ్గర సాగవు. ఇంతసేపూ నేనొక వెర్రిమాలోకంలా మీరు చెప్పిన మాటలన్నీ కళ్లప్పగించి, చెవులింతింత చేసుకుని వింటున్నాను. ఇహ వేళాకోళాలు కట్టిపెట్టండి. మీరు కథల పోటీకి కథ రాస్తున్నారు. మీకు తట్టిన ఊహలని నా మీద ప్రయోగించి చూస్తున్నారు. అవునా?”

    “రాధా, ఇదేమీ కాకమ్మ కథ కాదు. కథల పోటీ కథ అంతకంటె కాదు.”

    “కాకపోతే ఏమిటండీ! నేనూ కలలు కన్నాను. ఒక సారి కలలో ఉప కల. ఎంత గాభరా పడ్డానో మీకేం తెలుసు. అలాగని ఊళ్లో వాళ్లందరిని కంగారు పెట్టేసేనా?”

డాక్టర్ వేమూరి వేంకటేశ్వర రావుగారి తొలి వైజ్ఞానిక కథ గాలి దోషం కథాజగత్‌లో చదవండి.

13, జనవరి 2014, సోమవారం

సంక్రాంతి ముగ్గుల పోటీ - ఓ చిరుజ్ఞాపకం!



సంక్రాంతి పండగ సందర్భంగా మా కాలనీలో ఈ రోజు(10-01-10) ముగ్గుల పోటీ నిర్వహించారు. మా అమ్మాయి ప్రణీత, మా తమ్ముని కూతురు రమ్య ఈ పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.








రంగుతో ముగ్గుకు సొగుద్దుతున్న చి.రమ్య










శాస్త్రీయ విమర్శ



విశాఖ సంస్కృతి మాసపత్రిక జనవరి 2014 సంచికలో ప్రచురితమైంది.

12, జనవరి 2014, ఆదివారం

సహనానికి సరిహద్దు

కవనశర్మ గారి కథ సహనానికి సరిహద్దు కథాజగత్‌లో చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే షాజహానా గారి కథ దీవారేఁ కూడా చదవండి.

1, జనవరి 2014, బుధవారం

కథాజగత్‌లో 2013 టాప్ 10 కథలు!

తురుపుముక్క పాఠకులకు, శ్రేయోభిలాషులకు 2104 నూతన సంవత్సర శుభాకాంక్షలు!

గూగుల్ అనలటిక్స్ గణాంకాల ఆధారంగా 2013వ సంవత్సరంలో కథాజగత్‌లో ఈ క్రింది కథలు మొదటి పదిస్థానాలను ఆక్రమించాయి. రచయితలకు అభినందనలు.

1.నాగరికథ - అనిల్ ఎస్.రాయల్

3.రహస్యం ఆర్.దమయంతి

4.విముక్త - ఓల్గా

7.రాత్రౌతరతి నర్మదా సత్యవాడ(ఓగేటి)ఇందిరాదేవి

8.ప్రేమజిల్లాలు - కొండేపూడి నిర్మల

9.తెల్లకాగితం-మల్లెపూలు - గొల్లపూడి మారుతీరావు

10.ముసురు జడా సుబ్బారావు