...

...

24, జూన్ 2011, శుక్రవారం

మరి బికారులెంతమంది?

కోటీ'శ్వరుల' సంగతి సరే దరిద్ర'నారాయణు'లెంతమంది?


లక్ష్మీపుత్రులకే సకల సదుపాయాలు. 

హజారేజీ మేరా భారత్ మహాన్!

22, జూన్ 2011, బుధవారం

రామారావుగారి కథ!

ఆంధ్ర సాహిత్యానికి అపురూపమైన కథలను అందించిన మల్లాప్రగడ రామారావుగారి కథ మరి, మీకెలా కనబడుతోందీ లోకం? కథాజగత్‌లో చదవండి. 

16, జూన్ 2011, గురువారం

కథాజగత్‌లో మరి కొన్ని కథలు!


అంతర్జాల కథా వేదిక కథాజగత్‌లో ఈ మధ్య చేర్చిన కథలు 


1. నాన్నంటే! - ఎ.ఎన్.జగన్నాథశర్మ


2. ఆనందాన్వేషణ - రాం బొందలపాటి


3. బరువు - పంతుల విజయలక్ష్మి


4. బ్రహ్మకపాలం - ఓలేటి శ్రీనివాస భాను


5. పరివర్తన - పి.వి.సుజాతారాయుడు


6. ఓం శాంతి శాంతి శాంతిః - ఆదూరి హైమవతి


ఇంకా త్వరలో కథాజగత్‌లో చోటు చేసుకోబోయే కథల వివరాలు


1. సముద్రం - పాపినేని శివశంకర్


2. మరి మీకెలా కనబడుతోందీ లోకం? - మల్లాప్రగడ రామారావు

12, జూన్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 42

తురుపుముక్క క్రాస్‌వర్డు పజిల్ అభిమానులకు ఒక శుభవార్త! ఇప్పుడు పజిల్ పొద్దు గడి మాదిరి అక్కడే పూరించడానికి అనువుగా తయారు చేశాము. అయితే మీ సమాధానాలు మాత్రం ఇక్కడ వ్యాఖ్యల రూపంలో పంపండి. మరి కొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌లో పంపే విధంగా ప్రయత్నిస్తాము. ఈ మార్పులపై మీ అభిప్రాయాలు చెప్పండి. 

10, జూన్ 2011, శుక్రవారం

మానవత్వం

లక్ష్మీరాఘవ గారి కథానిక మానవత్వం కథాజగత్‌లో చదవండి. 

రంగు వెలిసిన బంధం

పెరుగు రామకృష్ణగారి రంగు వెలసిన బంధం, పెరుగు సుజనారామం గారి సాగరసమీరం కథలను కథాజగత్‌లో చదవండి.

8, జూన్ 2011, బుధవారం

సుబ్బారాయుడుగారి కథ!

ఈసారి కథాజగత్‌లో ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారి కథ సమ్మెటపోట్లు!