...

...

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

కథాజగత్‌లో విముక్త!


ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా గారి కథానిక విముక్త ఇప్పుడు కథాజగత్‌లో అందుబాటులో ఉంది. తప్పక చదవండి.

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

విరించి గారి కథ సబల కథాజగత్‌లో చదవండి.

విరించి గారి కథ సబల కథాజగత్‌లో చదవండి. ఈ కథ కథాజగత్ కొరకు ప్రత్యేకంగా వ్రాయబడింది.

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

తెల్లకాగితం-మల్లెపూలు


గొల్లపూడి మారుతీరావుగారి కలం నుండి వెలువడిన 'తెల్లకాగితం-మల్లెపూలు' కథ కథాజగత్‌లో వెలువడింది. చదవండి.

9, ఫిబ్రవరి 2013, శనివారం

స్టోరీ నెంబర్ 265!


యలమర్తి అనూరాధగారి అనుబంధం లోగిల్లో ప్రేమ జల్లును కథాజగత్‌లో చదవండి.

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

లల్లాదేవి కథ!


శ్వేతనాగు, ఆమ్రపాలి మొదలైన రచనలద్వారా అశేష ఆంధ్ర పాఠకుల మనసులను గెలుచుకున్న ప్రముఖ రచయిత లల్లాదేవి గారి కథ వసుహోమ కథాజగత్ పాఠకులకోసం.