...

...

10, మే 2011, మంగళవారం

ఉత్తరదేశయాత్ర!

       ఈసారి వేసవి సెలవులలో ఉత్తరభారత దేశంలో కొన్ని ప్రాంతాలు చూసి వచ్చాము. ఋషికేష్, హరిద్వార్, ఢిల్లీ, ఆగ్రా, మధుర, ఫతేపుర్ సిక్రీ, జైపూర్ మొదలైన ప్రాంతాలను చుట్టివచ్చాము. మా ప్రయాణం ఆద్యంతమూ ఉల్లాసంగా, సంతోషంగా సాగింది. మా ప్రయాణంలో మేము చూసిన ప్రదేశాలను కెమెరాలో బంధించి మీకోసం వరుసగా కొన్నిటపాల్లో అందిస్తాను. మొదటి విడత ఫోటోలు ఇవిగో!
1 వ్యాఖ్య:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

లోటస్ టెంపుల్ అద్భుతం. ఫోటోల ప్రక్క వాటి గురించి రాస్తే బాగుంటుంది.