...

...

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

కథాజగత్‌లో మరో అయిదు కథలు!

నగరజీవి అనుభవంలోకి తరచూ వచ్చిపడే సమస్యపై పూడూరి రాజిరెడ్డి ఎక్కుపెట్టిన అస్త్రం రెండడుగులనేల కథాజగత్‌లో చదవండి. అలాగే వి.రామలక్ష్మిగారి మాట, శివ సోమయాజుల గారి శ్రీరాముడికోలైకు, బత్తుల రమాసుందరిగారి మనమిద్దరమే కలిసి ఉందాం అమ్మ, విడదల సాంబశివరావు గారి ప్రేమబంధం కథలను కూడా చదవండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి