...

...

15, జనవరి 2009, గురువారం

మనవి

17-01-2009 శని వారం భక్తి టీ వీ లో రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు తరతరాల తెలుగు పద్యం అనే కార్యక్రమం వస్తుంది. దీనిని సుప్రసిద్ధ అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో కవితా కౌమార్యం అనే ఆవృత్తిలో చిన్నపిల్లల పద్యాలు వుంటాయి. మా అమ్మాయి ప్రణీత ఈ కార్యక్రమంలో పాల్గొనింది. బ్లాగ్మిత్రులందరు ఈ కార్యక్రమాన్ని చూసి చిరంజీవిని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

3 కామెంట్‌లు:

mmkodihalli చెప్పారు...

బ్లాగ్మిత్రులారా! క్షమించాలి. తరతరాల తెలుగు పద్యం కార్యక్రమంలో ఈరోజు మా అమ్మాయి పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కాలేదు. సంక్రాంతి సందర్భంగ ప్రసారమైన భాగాన్నే మళ్ళీ ప్రసారం చేశారు. మా అమ్మాయి ప్రణీత పాల్గొన్న భాగం వచ్చే వారం అంటే 24వ తేదీ భక్తి టీ వీ లో రాత్రి 8.30 గంటలకు వస్తుంది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. దయచేసి 24వ తేదీ తప్పక చూడండి.

కామేశ్వరరావు చెప్పారు...

మీ అమ్మాయికీ మీకూ అభినందనలు!

mmkodihalli చెప్పారు...

అదేదో సామెత చెప్పినట్లు మా అమ్మాయి పాల్గొన్న తరతరాల తెలుగు పద్యం కార్యక్రమం భక్తి టీవీలో ప్రసారం కావడానికి అడుగడుగునా ఆటంకాలే! ఈవారం అంటే నిన్న శనివారం(24వ తేదీ) ప్రసారం కావలసివున్న ఎపిసోడ్ నంది నాటకోత్సవాల ముగింపు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కారణంగా వాయిదా పడింది. సోమవారం(26వ తేదీ) రాత్రి 10.30గంటలకు గానీ, శనివారం (31వతేదీ) రాత్రి 8.30 గంటలకు గానీ ప్రసారం కావచ్చు.