బ్లాగ్మిత్రులందరికీ శ్రీరామ నవమి సందర్భంగా నా హార్ధిక శుభాకాంక్షలు. ఆ శ్రీరామ చంద్రుడు మీకు మీ కుటుంబానికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నా
కథాజగత్ బ్లాగులో శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారి
రామా కనవేమిరా!! కథ ప్రత్యేకంగా మీకోసం ప్రకటిస్తున్నాము. చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.
2 కామెంట్‌లు:
హృదయాన్ని కదిలించి ఆశ్రువుల్ని ధారాపాతంగా కురిపించింది. అరిపిరాల గారికి ధన్యవాదాలు
>>ఘట్టాలు కళ్ళ ముందు కదులుతుంటే నా కళ్ళనుంచి జారిన కన్నీరు చెంపలపైనుండి కారుతోంది.
చదివిన మా పరిస్థితి కూడా ఇదే.అరిపిరాల గారికి ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి