రాముడు సీతాన్వేషణలో సహాయపడిన జటాయువుకు ఇచ్చిన వరమేమిటి? రామరావణ యుద్ధానంతరం జరిగిన విజయోత్సవ సభలో పక్షులు ఎందుకు గొడవ చేశాయి? పక్షులను రెండవసారి ఏమి చెప్పి ఊరించాడు శ్రీరాముడు? శ్రీకృష్ణుని ఎదుట పక్షి సమూహం ఎందుకు స్ట్రైక్ చేసింది? జటాయువు ఇచ్చిన వరాన్ని నెరవేర్చేందుకు రామునికి రెండు యుగాల సమయం ఎందుకు పట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవలని ఉందా? అయితే
కథాజగత్‌లో వచ్చిన కథ
వరదానం చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి