...

...

16, సెప్టెంబర్ 2012, ఆదివారం

ఆటకట్టు!

సీనియర్ జర్నలిస్టు వీరాజీ సుమారు యాభై యేళ్ల క్రితం వ్రాసిన కథ ఆటకట్టు కథాజగత్‌లో చదవండి. ఈ కథ ఇంగ్లీషు రష్యన్ భాషల్లో అనువాదమైంది. చెక్‌మేట్ పేరుతో ఈ కథ కేంద్ర సాహిత్య అకాడెమీ వారి ఇండియన్ లిటరేచర్ జర్నల్‌లో ఇంగ్లీషు భాషలో ప్రచురింపబడి పలువురి ప్రశంసలను అందుకొనింది. మరి ఈ కథను చదివి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి