మణి వడ్లమాని గారి భక్తిరస ప్రధాన కథ
కృష్ణం వందే జగద్గురుం కథాజగత్‌లో చదవండి.
...

30, జూన్ 2013, ఆదివారం
26, జూన్ 2013, బుధవారం
ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారి ప్రసంగం!
'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' గ్రంథావిష్కరణ సందర్భంలో
ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు చేసిన ఆశీఃప్రసంగంలో కొంత భాగం ఇక్కడ వినండి.
Labels:
SDTR
25, జూన్ 2013, మంగళవారం
డా.కె.వి.రమణాచారి గారి ప్రసంగం!
23 జూన్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో 'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' గ్రంథావిష్కరణ సందర్భంగా ఆం.ప్ర. మాజీ సాంస్కృతిక సలహాదారులు డా.కె.వి.రమణాచారి గారి
అధ్యక్షోపన్యాసం వినండి.
Labels:
SDTR
24, జూన్ 2013, సోమవారం
హైదరాబాదు ఆవిష్కరణ విశేషాలు!
Labels:
SDTR
23, జూన్ 2013, ఆదివారం
21, జూన్ 2013, శుక్రవారం
17, జూన్ 2013, సోమవారం
ఆవిష్కరణ సభ విశేషాలు!
'స్పందన' అనంతకవుల వేదిక ఆధ్వర్యంలో అనంతపురం ఎన్.జీ.వో.హోమ్‌లో నిన్న అంటే 16 జూన్ 2013 తేదీ 'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' గ్రంథావిష్కరణ సభ జరిగింది. తైలసాంకేతిక పరిశోధనాసంస్థ పూర్వ సంచాలకులు శ్రీ అజీముద్దీన్ గ్రంథావిష్కరణ గావించారు. స్పందన అధ్యక్షులు శ్రీ టి.రాజారామ్ సభకు అధ్యక్షత వహించారు. శ్రీ రమేష్ నారాయణ, శ్రీ సింగమనేని నారాయణ పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. ఇంకా శ్రీయుతులు చంధ్రశేఖర శాస్త్రి, ఏలూరి యంగన్న, బండి నారాయణ స్వామి, జయసుమన్ తదితరులు సర్దేశాయి తిరుమలరావుగారితో తమ అనుబంధాన్ని వివరించారు. సంపాదకుల తరఫున డా.నాగసూరి వేణుగోపాల్ తమ స్పందనను తెలియజేశారు. ఈ సభకు అనంతపురంలోని ప్రముఖ సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, తిరుమలరావుగారితో పరిచయం ఉన్నవారూ పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో శ్రీయుతులు కైపనాగరాజ, ఆర్.శేషశాస్త్రి, గొల్లాపిన్ని శేషాచలం, శాంతినారాయణ, ఉద్దండం చంద్రశేఖర్, అంకే శ్రీనివాస్, మధురశ్రీ,ఆకుల రఘురామయ్య, అమళ్లదిన్నె వెంకటరమణప్రసాద్, జి.రామకృష్ణ, ఎన్.బి.ఎల్.ప్రసాద్, ఓ.ఎస్.రామచంద్రయ్య ప్రభృతులు ఉన్నారు. 'బ్లాగాడిస్తా' రవి ఈ సభకు హాజరు కావడం ఒక విశేషం. ఈ సభ తాలూకు ఫోటోలు, పత్రికలలో వచ్చిన వార్తాంశాలు ఇక్కడ చూడవచ్చు.
ఆంధ్రజ్యోతి
ఈనాడు
![]() |
ఆంధ్రభూమి |
Labels:
SDTR
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)