...

...

23, జూన్ 2013, ఆదివారం

సాహితీ సముద్రుని పరిచయం

ఈరోజు వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో కృతి శీర్షిక క్రింద 'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ పుస్తకం మీది సమీక్షల పరంపరలో ఇది మొదటిది.