భాగవతంలో పెరుగన్నం గురించి ఎంత చక్కని పద్యముందో చూడండి.
"మీగడ పెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డావలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళ సందుల యందు వెలయ నిరికి
సంగడీల నడుమ చక్కగ కూర్చుండి
నర్మ భాషణముల నగవు నెరపి
యాగభోక్త కృష్ణుడ మరులు వెలుగంద
శైశవంబు మెరసి చల్ది గుడిచె."
దీన్ని చదివిన ఒక కవి (పారనంది లక్ష్మీ నరసింహం) గారి చమత్కారం
తిను పెరుగు అన్నమని
చెప్పిన కవి పోతన
పిలువబడెను మారుపేరున
తిండిపోతననా? తిండిపోతనా?
1 కామెంట్:
కామెంట్‌ను పోస్ట్ చేయండి