...

...

20, మే 2009, బుధవారం

మా రాజమ్మ కథ

ఈసారి నా కథాజగత్ బ్లాగులో ప్రకటిస్తున్న కథ పేరు సంధ్య. మా పిన్ని శ్రీమతి సి.ఎస్.రాజేశ్వరి రచించిన ఈ కథ గౌతమప్రభ సాహిత్య మాస పత్రిక 1984 ఫిబ్రవరి సంచికలో ప్రచురింపబడింది. అప్పటి యువ రచయిత్రులపై కోడూరి కౌసల్యా దేవి, యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచన మొదలైన వారి నవలల ప్రభావం ఏమేరకు ఉండేదో తెలుసుకోవడానికి ఈ కథ చదివి తీరాల్సిందే. అన్నట్టు ఈ కథకు ఆ పత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి కూడా వచ్చింది.

కామెంట్‌లు లేవు: