మేము మా టూర్‌లో మురుడేశ్వర్ వెళ్లినప్పుడు అక్కడ భూకైలాస్ గుహను చూశాము. రావణాసురుడు శివుణ్ని తపస్సు ద్వారా మెప్పించి అతని ఆత్మలింగాన్ని వరంగా పొందడం, వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని లంకకు తరలిపోకుండా ఉపాయంతో గోకర్ణ ప్రాంతంలో సముద్ర తీరాన ప్రతిష్టించడం, గోకర్ణ భూకైలాసంగా పేరు పొందడం ఈ కథ అంతా మనకు చాలామందికి తెలిసిందే. ఈ స్థల పురాణాన్ని వివరించే దృశ్య శ్రవణ రూపకాన్ని భూకైలాస్ గుహలో ఆకట్టుకునే విధంగా చూపిస్తున్నారు. ఆ దృశ్యాలకు చెందిన ఫోటోలు.
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి