...

...

27, జూన్ 2009, శనివారం

బతకనివ్వండి

సీనియర్ కథారచయితలలో ఒకరైన శ్రీ విహారి (జె.ఎస్.మూర్తి) గారి కథ బతకనివ్వండి కథాజగత్ బ్లాగులో చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నవ్యలో ప్రచురితమయినప్పుడే ఈ కథను చదివాను. చాలా మంచి కథ. కదిలిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కథకు బలాన్నిచ్చింది ఆ ముగింపు. సాధారణంగా ఇలాంటి కథల్లో తల్లి అసహాయురాలయినట్టు, పసిపిల్ల బలయిపోయినట్టు లేదా ఆ పిల్ల గెలిచినట్టు... ఇలా రాస్తే ఇంత పట్టుగా రాకపోయి ఉండేది. అలాగని వాళ్లు వెళ్లిపోవడం అంత సినిమాటిగ్గా కూడా లేదు. మంచి కథను మీరిక్కడ అందిచడం బాగుంది. విహారిగారికి అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

please visit http://dhoommachara.blogspot.com for my new post