...

...

18, సెప్టెంబర్ 2009, శుక్రవారం

దసరా బొమ్మలకొలువు!!!

దసరా పండుగ సందర్భంగా మా ఇంట్లో పెట్టిన బొమ్మలకొలువు చూడండి.










దసరా పండుగ సందర్భంగా బ్లాగ్మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు
!

5 కామెంట్‌లు:

సుభద్ర చెప్పారు...

wowwwwwww very very good.

భావన చెప్పారు...

చాలా బాగుంది అండి.. కొంచం ఫ్లాష్ లేకుండా తీయవలసింది వెనుక తెలుపు ఎక్కువ ఐ అన్ని బొమ్మలు బాగా తెలియటం లేదు, అన్ని బొమ్మలు వివరం గా చూసి సంతోష పడదామనుకున్న నా లాంటోళ్ళకు నిరాశ...

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

కొలువు బాగుంది.మీకు కూడా దసరా శుభాకాంక్షలు

swapna@kalalaprapancham చెప్పారు...

superb

mmkodihalli చెప్పారు...

@సుభద్ర, భావన, చిలమకూరు విజయమోహన్, స్వప్న గార్లకు మీ కౌంటర్లకు ధన్యవాదాలు! అన్నట్టు మా ఇంట్లో పెట్టిన బొమ్మల కొలువును భక్తి టీవీవారు రేపు అంటే 20-09-2009 తేదీన మధ్యాహ్నం 12గంటలకు ప్రసారం చేస్తున్నారు. వీలుంటే చూడండి.