...

...

13, జనవరి 2014, సోమవారం

సంక్రాంతి ముగ్గుల పోటీ - ఓ చిరుజ్ఞాపకం!సంక్రాంతి పండగ సందర్భంగా మా కాలనీలో ఈ రోజు(10-01-10) ముగ్గుల పోటీ నిర్వహించారు. మా అమ్మాయి ప్రణీత, మా తమ్ముని కూతురు రమ్య ఈ పోటీల్లో పాల్గొని ముగ్గులు వేశారు. ఆ విశేషాలు ఇక్కడ చూడండి.
రంగుతో ముగ్గుకు సొగుద్దుతున్న చి.రమ్య


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి