“గోమూత్రం, నిమ్మకాయ రసం, రుద్రజడాకు పసరు కలిపి దానిని తేనెతో రంగరించి పుచ్చుకోమన్నావు కాదు. ఇంకా నయం. మా నాన్నగారు దగ్గరుంటే, నీ మాటలు నమ్మి లేఖసిస్ 200 మూడు మాత్రలు వేసేసి తన హొమోపతీ మందు తడాఖా చూపించేసేవారు. ”
---------------------------------------------------------------
---------------------------------------------------------------
---------------------------------------------------------------
“బావుంది, మీ వరస. మీ ఆటలు ఇక నా దగ్గర సాగవు. ఇంతసేపూ నేనొక వెర్రిమాలోకంలా మీరు చెప్పిన మాటలన్నీ కళ్లప్పగించి, చెవులింతింత చేసుకుని వింటున్నాను. ఇహ వేళాకోళాలు కట్టిపెట్టండి. మీరు కథల పోటీకి కథ రాస్తున్నారు. మీకు తట్టిన ఊహలని నా మీద ప్రయోగించి చూస్తున్నారు. అవునా?”
“రాధా, ఇదేమీ కాకమ్మ కథ కాదు. కథల పోటీ కథ అంతకంటె కాదు.”
“కాకపోతే ఏమిటండీ! నేనూ కలలు కన్నాను. ఒక సారి కలలో ఉప కల. ఎంత గాభరా పడ్డానో మీకేం తెలుసు. అలాగని ఊళ్లో వాళ్లందరిని కంగారు పెట్టేసేనా?”
డాక్టర్ వేమూరి వేంకటేశ్వర రావుగారి తొలి వైజ్ఞానిక కథ గాలి దోషం కథాజగత్‌లో చదవండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి