...

...

6, ఫిబ్రవరి 2010, శనివారం

కారులో షికారు!

డాక్టర్ రాగతి రమ గారి కథానిక కారులో షికారు కథాజగత్‌లో చదివి ఆనందించండి. అలాగే ఇటీవలే చేర్చబడిన    ఇచ్చాపురపు రామచంద్రంగారి ప్రారబ్ధోత్సవం, పోడూరి కృష్ణకుమారిగారి సంఘం అంటే వీళ్లకీ భయమే, గంగా శ్రీనివాస్‌గారి మాతృ న్యాయం, వారణాసి నాగలక్ష్మి గారి మానవ ప్రయాణం, ఇలపావులూరి మురళీమోహనరావుగారి నాకొక కుటుంబం కావాలి కథలు చదవి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. త్వరలో ఈ క్రింది కథలు కథాజగత్‌లో ప్రకటింపబడనున్నాయి.  వేచి ఉండండి.  

1.అల్లాడ స్నేహలత - ఆ ఒక్క మాటే! √    
2.గుమ్మడి రవీంద్రనాథ్ - ప్రేమంటే... √    
3.టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి - ఎర్రని ఎరుపు   
4.శారదా అశొకవర్ధన్ - ఈ పిల్లకు పెళ్లవుతుందా?   
5.ఎస్వీ.కృష్ణ - కడలి కెరటం   
6.ఎస్వీ.కృష్ణజయంతి - విందైన వంటకం  
7.అల్లూరి గౌరిలక్ష్మి - స్వయంవరం√   

8.శశిశ్రీ - రాతిలో తేమ  
9.బద్ది నాగేశ్వర రావు - ఆంతర్యాలు  
10.గూడూరి సీతారాం - నారిగాని బతుకు  
11.శైలజా మిత్ర - సరికొత్త సూర్యోదయం  
12.బి.వి.ఎన్.స్వామి - పగలు, రాత్రి... ఒక మెలకువ  
13.పంజాల జగన్నాథం - నేను సైతం 
14.కన్నోజు లక్ష్మీకాంతం - పాపం! నారాయణరావు 

15.తిరుమలశ్రీ - ఎలిబీ
16.వరిగొండ కాంతారావు - అంతిమం 
17.అంబికా అనంత్ - కొడిగట్టరాని చిరుదీపాలు 
18. నాగసూరి వేణుగొపాల్ -రిగ్గింగ్ 
19. పాతూరి అన్నపూర్ణ - ముళ్ళకంచె

కామెంట్‌లు లేవు: