...

...

24, జులై 2013, బుధవారం

మహానటుని మయూరనృత్యము

1947లో కాశీలో జరిగిన అఖిలభారత రచయితల మహాసభలో ఆశువుగా ఈ గేయాన్ని చదివిన కవి తెలుగులో మొట్టమొదటి డాక్టరేటు పుచ్చుకున్న మహోపాధ్యాయ చిలుకూరు నారాయణరావుగారు.