“ప్రేరణ ఏదైనా ఫలితమేదైనా..మంచి పని మంచి
పనే ......చెడ్డ పని చెడ్డ పనే..”
అంటున్నారు వివిన మూర్తిగారు తమ క్రియ కథలో! ఆ కథను కథాజగత్లో చదవండి.
...

18, జనవరి 2014, శనివారం
17, జనవరి 2014, శుక్రవారం
గాలిదోషం!
“గోమూత్రం, నిమ్మకాయ రసం, రుద్రజడాకు పసరు కలిపి దానిని తేనెతో రంగరించి పుచ్చుకోమన్నావు కాదు. ఇంకా నయం. మా నాన్నగారు దగ్గరుంటే, నీ మాటలు నమ్మి లేఖసిస్ 200 మూడు మాత్రలు వేసేసి తన హొమోపతీ మందు తడాఖా చూపించేసేవారు. ”
---------------------------------------------------------------
---------------------------------------------------------------
---------------------------------------------------------------
“బావుంది, మీ వరస. మీ ఆటలు ఇక నా దగ్గర సాగవు. ఇంతసేపూ నేనొక వెర్రిమాలోకంలా మీరు చెప్పిన మాటలన్నీ కళ్లప్పగించి, చెవులింతింత చేసుకుని వింటున్నాను. ఇహ వేళాకోళాలు కట్టిపెట్టండి. మీరు కథల పోటీకి కథ రాస్తున్నారు. మీకు తట్టిన ఊహలని నా మీద ప్రయోగించి చూస్తున్నారు. అవునా?”
“రాధా, ఇదేమీ కాకమ్మ కథ కాదు. కథల పోటీ కథ అంతకంటె కాదు.”
“కాకపోతే ఏమిటండీ! నేనూ కలలు కన్నాను. ఒక సారి కలలో ఉప కల. ఎంత గాభరా పడ్డానో మీకేం తెలుసు. అలాగని ఊళ్లో వాళ్లందరిని కంగారు పెట్టేసేనా?”
డాక్టర్ వేమూరి వేంకటేశ్వర రావుగారి తొలి వైజ్ఞానిక కథ గాలి దోషం కథాజగత్లో చదవండి.
Labels:
katha jagat
13, జనవరి 2014, సోమవారం
సంక్రాంతి ముగ్గుల పోటీ - ఓ చిరుజ్ఞాపకం!
12, జనవరి 2014, ఆదివారం
సహనానికి సరిహద్దు
కవనశర్మ గారి కథ సహనానికి సరిహద్దు కథాజగత్లో చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
అలాగే షాజహానా గారి కథ దీవారేఁ కూడా చదవండి.
Labels:
katha jagat
1, జనవరి 2014, బుధవారం
కథాజగత్లో 2013 టాప్ 10 కథలు!
Labels:
katha jagat
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)